- నిత్యోత్సవాలలో సుప్రభాతం, తోమాల సేవ , సహస్రనామార్చన, నిత్యకల్యాణోత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవం జరుగుతాయి.
- ఆర్జిత బ్రహ్మోత్సవంలో అశ్వవాహనం, హనుమంత వాహనం,గరుడసేవ మాత్రమే జరుగుతాయి ఏకాంతసేవ జరుగుతుంది.
- వారోత్సవాలలో స్వర్ణ ఫుష్ప అర్చన, శతకలశాభిషేకం, తిరుప్పావడసేవ, నేత్రదర్శనం, పూలంగి సేవ, అభిషేకం వస్త్రాలంకరణ సేవ, గ్రామోత్సవాలు మాత్రమే జరుగుతాయి.
- మాసోత్సవాలలో శ్రావణ నక్షత్రం నాడు ఉంజల్ సేవ జరుగుతుంది.
- వార్షికోత్సవాలలో ఉగాది ఆస్థానం, శ్రీరామనవమి, ధనుర్మాసంపూజ, మాఘమాసంలో అనగా సౌరమానం ప్రకారం కుంభమాసంలో శ్రావణ నక్షత్రానికి పూర్తి అయ్యాటట్లు 9 రోజుల ముందు నుండి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
- పాల్గుణమాసంలో శ్రవణ నక్షత్రం రోజు ఫుష్ప యాగం జరుగుతుంది.
- వైశాఖమాసంలో శ్రావణ నక్షత్రానికి పూర్తి అవడానికి మూడురోజుల పాటు వసంతోత్సవాలు జరుగుతాయి.
- ఆషాడ శుద్ధ సప్తమి లేదా ఉత్తరఫల్గుణి నాటికీ 3 రోజుల పాటు సాక్షాత్కార వైభోత్సవాలు జరుగుతాయి .
- జులై 16 లేదా 17 న ఆణివార ఆస్థానం జరుగుతుంది.
- ఆశ్వయుజమాసంలో బహుళద్వాదశికి మూడు రోజుల ముందు పవిత్రోత్సవాలు జరుగుతాయి.
Post Top Ad
Sunday, February 16, 2025

Home
Hindu events
srinivasa mangapuram
Srinivasa Mangapuram Temple: శ్రీనివాస మంగాపురం ఆలయంలో జరిగే ఉత్సవాలు
Srinivasa Mangapuram Temple: శ్రీనివాస మంగాపురం ఆలయంలో జరిగే ఉత్సవాలు
Tags
# Hindu events
# srinivasa mangapuram
Share This
About Venkatesh
Newer Article
Magha Puranam Telugu: మాఘ పురాణం 19వ అధ్యాయం - భార్య చేసిన పాపంతో కుమారుడికి శాపం- మాఘ వ్రతంతో తొలగిన గండం
Older Article
Magha Puranam Telugu: మాఘ పురాణం 18వ అధ్యాయం - విప్రుని తత్వబోధ
Labels:
Hindu events,
srinivasa mangapuram
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment