Srinivasa Mangapuram Brahmotsavam: శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 తేదీలు - శ్రీనివాస మంగాపురం - HINDU DHARMAM

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Sunday, February 16, 2025

demo-image

Srinivasa Mangapuram Brahmotsavam: శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 తేదీలు - శ్రీనివాస మంగాపురం

Responsive Ads Here

శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి 18 నుండి 26వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 17వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభ‌మ‌వుతాయి.

srinivasa%20mangapuram%201

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

18-02-2025 - ఉదయం – ధ్వజారోహణం (మీన‌ల‌గ్నం), రాత్రి – పెద్దశేష వాహనం

19-02-2025 - ఉదయం – చిన్నశేష వాహనం, రాత్రి – హంస వాహనం

20-02-2025 - ఉదయం – సింహ వాహనం, రాత్రి – ముత్యపుపందిరి వాహనం

21-02-2025 - ఉదయం – కల్పవృక్ష వాహనం, రాత్రి – సర్వభూపాల వాహనం

22-02-2025 - ఉదయం – పల్లకీ ఉత్సవం(మోహినీ అవతారం), రాత్రి – గరుడ వాహనం

23-02-2025 - ఉదయం – హనుమంత వాహనం, సాయంత్రం – స్వర్ణరథం,రాత్రి – గజ వాహనం

24-02-2025 - ఉదయం – సూర్యప్రభ వాహనం, రాత్రి – చంద్రప్రభ వాహనం

25-02-2025 - ఉదయం – రథోత్సవం, రాత్రి – అశ్వవాహనం

26-02-2025 - ఉదయం – చక్రస్నానం, రాత్రి – ధ్వజావరోహణం

ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు వాహ‌న‌సేవ‌లు నిర్వ‌హిస్తారు.

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages