Kapilatheertham Brahmotsavam: శ్రీ కపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 తేదీలు - కపిలతీర్థం - HINDU DHARMAM

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Sunday, February 16, 2025

demo-image

Kapilatheertham Brahmotsavam: శ్రీ కపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 తేదీలు - కపిలతీర్థం

Responsive Ads Here

 తిరుపతి శేషాచల పర్వతమూలంలో వెలసిన శ్రీ కపిలేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్ర‌వ‌రి 19 నుండి 28వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా ఫిబ్రవరి 18న శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమం జరుగనుంది. బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 15న ఆల‌యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం నిర్వ‌హించ‌నున్నారు.

kapilatheertham

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

19-02-2025 - ఉద‌యం – ధ్వజారోహణం, రాత్రి – హంస వాహనం

20-02-2025 - ఉద‌యం – సూర్యప్రభ వాహనం, రాత్రి – చంద్రప్రభ వాహనం

21-02-2025 - ఉద‌యం – భూత వాహనం, రాత్రి – సింహ వాహనం

22-02-2025 - ఉద‌యం – మకర వాహనం, రాత్రి – శేష వాహనం

23-02-2025 - ఉద‌యం – తిరుచ్చి ఉత్సవం, రాత్రి – అధికారనంది వాహనం

24-02-2025 - ఉద‌యం – వ్యాఘ్ర వాహనం, రాత్రి – గజ వాహనం

25-02-2025 - ఉద‌యం – కల్పవృక్ష వాహనం, రాత్రి – అశ్వ వాహనం

26-02-2025 - ఉద‌యం – రథోత్సవం (భోగితేరు), రాత్రి – నందివాహనం

27-02-2025 -  ఉద‌యం – పురుషామృగవాహనం, సాయంత్రం – కల్యాణోత్సవం, రాత్రి – తిరుచ్చి ఉత్సవం

28-02-2025 - ఉద‌యం – త్రిశూలస్నానం, సాయంత్రం – ధ్వజావరోహణం, రాత్రి – రావణాసుర వాహనం.

ప్రతి రోజూ ఉదయం 7 నుండి 9 గంటల వరకు, తిరిగి రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages