- శివనామస్మరణతో ఎక్కడ ఉపవాస, జాగరణలు చేసినా శివరాత్రి వ్రతఫలం సిద్ధిస్తుంది.
- మనస్సు ప్రశాంతంగా ఉండడం ముఖ్యం.
- మహాశివరాత్రి ఉపవాస, జాగరణలు ప్రశాంతమైన ప్రదేశాల్లో చేసినప్పుడు ఫలితం వెంటనే లభిస్తుంది.
- ఆలయంలో స్వామిని దర్శించి ఇంటిలోనే స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో కలిసి శివధ్యానంలో గడపడం మంచిది.
No comments:
Post a Comment