ఆలయ విశేషాలు

సెప్టెంబర్ 11
  • సెప్టెంబర్ 12  నుండి శ్రీ నరపుర వేంకటేశ్వర స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు 
  • శ్రీకాకుళం: అక్టోబర్ 01 నుండి కొత్తమ్మ తల్లి జాతర 
  • చిత్తూరు: గిరింపేటలోని శ్రీ దుర్గంబ దేవస్థానంలో అక్టోబర్ 03 నుండి దసరా ఉత్సవాలు 

సెప్టెంబర్ 10
  • ఈ రోజు నుండి రేణిగుంటలో వెలసిన కట్ట పుట్టాలమ్మా జాతర 
  • సెప్టెంబర్ 12  నుండి శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు 

సెప్టెంబర్ 09
  • విశాఖపట్నం: ఇస్కాన్ మందిరంలో ఈ నెల 11 న రాధాష్టమి 
  • తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రేపు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం 

సెప్టెంబర్ 06
  • ఆల్వాల్: మరకత శ్రీ లక్ష్మి గణపతి ఆలయంలో రేపటి నుండి వినాయక చవితి ఉత్సవాలు 
  • శ్రీకాళహస్తి ఆలయంలో ఈ నెల 13 నుండి పవిత్రోత్సవాలు 

సెప్టెంబర్ 05 
  • విశాఖపట్నం: సీతంపేట దుర్గ గణపతి ఆలయంలో ఈ నెల 7 నుండి గణేష్ నవరాత్రి ఉత్సవాలు 

సెప్టెంబర్ 03, 04 
  • నిజామాబాద్: ఈ రోజు నుండి జెండా బాలాజీ ఉత్సవాలు 
  • తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 16 నుండి పవిత్రోత్సవాలు 
  • కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 7 న వినాయక చవితి 
  • వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో అక్టోబరు 21 నుండి బ్రహ్మోత్సవాలు 
  • తిరుమలలో ఈ నెల 9 న తిరుమలనంబి అవతార మహోత్సవం 
  • ఇంద్రకీలాద్రి పై ఈ నెల 7 నుండి 9 వరకు వినాయక చవితి వేడుకలు 

సెప్టెంబర్ 02 
  • ఈ నెల 3  నుండి ఒంటిమిట్ట ఆలయంలో పవిత్రోత్సవాలు 
  • పాలకొండలోని శ్రీ కోటదుర్గమ్మ ఆలయంలో సెప్టెంబర్ 3 నుండి ఉత్సవాలు 

సెప్టెంబర్ 01 
  • తిరుమల: ఈ రోజు నుండి శ్రీవారి పుష్కరిణిలో భక్తులకు అనుమతి 
  • పిఠాపురం: ఈ రోజు నుండి శ్రీపాద శ్రీ వల్లభ జయంతి ఉత్సవాలు 

ఆగష్టు 20 
  • అక్టోబరు 04 నుండి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు 
ఆగష్టు 19 
  • తాడిపత్రి: శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో ఈ నెల 19  నుండి 22 వరకు ఆరాధన ఉత్సవాలు 
  • బర్కత్ పుర: శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనంలో ఈ నెల 20 నుండి 22 వరకు ఆరాధన ఉత్సవాలు 
  • హైదరాబాద్: అసిఫ్ నగర్ దాయిబాగ్ లోని శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 19 నుండి 23 వరకు బ్రహ్మోత్సవాలు 
  • చిత్తూరు: అర్ధగిరి శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో నేడు రాఖి పౌర్ణమి వేడుకలు 
  • విజయవాడ: పాయకాపురంలోని సంతోషిమాత అమ్మవారి ఆలయంలో జయంతి వేడుకలు 

ఆగష్టు 13 
  • నెల్లూరు: శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో ఈ నెల 13 నుండి 19 వ తేదీ వరకు పవిత్రోత్సవాలు 
  • కార్వేటినగరంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో ఈ నెల 17 నుండి 19 వ తేదీ వరకు తెప్పోత్సవాలు 
  • ద్వారకాతిరుమల: ఈ నెల 27 న కృష్ణాష్టమి సందర్భంగా అర్జితసేవలు రద్దు, 28 న ఉట్ల పండుగ, స్వామి వారి గ్రామోత్సవం, 30 వ తేదీ సామూహిక వరలక్ష్మి వ్రతం.
  • వాడపల్లి: శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 14 నుండి 16 వ తేదీ వరకు పవిత్రోత్సవాలు.

ఆగష్టు 12 
  • తిరుమల: నారాయణగిరి శ్రీవారి పాదాల వద్ద ఈ నెల 16 న ఛత్ర స్థాపనోత్సవం.
  • చిత్తూరు: గుడుపల్లె మండలంలో వెలసిన శ్రీ ప్రసన్న తిమ్మరాయస్వామి వారి బ్రహ్మోత్సవాలు 
  • కాణిపాకం: సెప్టెంబర్ 07 నుండి స్వామివారి బ్రహ్మోత్సవాలు 
  • ఇంద్రకీలాద్రి: ఈ నెల 16 న వరలక్ష్మి దేవిగా దుర్గమ్మ వారి దర్శనం, 23 న సామూహిక వరలక్ష్మి వ్రతం.

ఆగష్టు 09
  • తిరుచానూరు అమ్మవారి ఆలయంలో ఈ నెల 16 న వరలక్ష్మి వ్రతం 
  • వరదయ్యపాలెంలో గంగ జాతర 
  • శ్రీకాళహస్తి: ఊరందూరులో వెలసిన అన్నపూర్ణ సమేత నీలకంటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 15 నుండి బ్రహ్మోత్సవాలు 
  • నెల్లూరు: గొలగమూడిలోని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో ఈ నెల 18 నుండి ఆరాధన ఉత్సవాలు 

ఆగష్టు 08 
  • కడప: పాలకొండలో వెలసిన శ్రీ పాలకొండరాయస్వామి ఆలయంలో శ్రావణ మాస వేడుకలు 
  • నారాయణవనం: శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు 
  • నెల్లూరు: బాలాజీనగర్ లోని శ్రీ సీతారామ మందిరంలో శ్రావణ మాస ఉత్సవాలు 
  • తూర్పుగోదావరి: చాగల్లులోని శ్రీ ధనలక్ష్మి అమ్మవారి ఆలయంలో శ్రావణ మాస పూజలు 
  • నెమలి వేణుగోపాల స్వామి ఆలయంలో ఈ నెల 14 నుండి 17 వరకు పవిత్రోత్సవాలు, 27 న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు, 30 న సామూహిక వరలక్ష్మి వ్రతం 

ఆగష్టు 07 
  • ద్వారకా తిరుమల: శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 17 నుండి 21 పవిత్రోత్సవాలు 
  • వాట్సాప్, మొబైల్ యాప్ లో అన్నవరం ఆలయ సేవలు 

ఆగష్టు 06 
  • జొన్నవాడ ఆలయంలో నేటి నుండి కాత్యాయనీ వ్రతం 
  • నెల్లూరు: మాగుంట లేఔట్ శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 7 న గోదాదేవి తిరునక్షత్ర పూజలు, 8 న శ్రీ పద్మావతి దేవికి అభిషేకం, 9 న అనంత నాగరాజా స్వామికి తిరుమంజనం, రాత్రి గరుడ సేవ, 10 న శ్రీ సుదర్శన నరసింహ హోమం, 15 న తిరుమంజనం, రాత్రి గరుడ సేవ, 23 న సామూహిక కుంకుమార్చన, 27 న కృష్ణ జన్మాష్టమి.

ఆగష్టు 05 

బొంతపల్లి శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో ఈ నెల 05 నుండి నెలరోజుల పాటు శ్రావణ మాస ఉత్సవాలు 

భద్రాచలం ఆలయంలో శ్రావణ మాస ఉత్సవాలు 

  • ఆగష్టు 07 - ఆండాళ్ తిరునక్షత్రం 
  • ఆగష్టు 09 - అమ్మవారికి తిరుమంజనం, చుట్టు సేవ, విశేష భోగ నివేదన 
  • ఆగష్టు 10 - సుదర్శన హోమం 
  • ఆగష్టు 16 - సామూహిక వరలక్ష్మి వ్రతం, కుంకుమార్చన, సంధ్య హారతి
  • ఆగష్టు 30 - అమ్మవారికి పుష్పాంజలి సేవ

రామతీర్థం ఆలయంలో ఈ నెల 23 న సామూహిక కుంకుమార్చన

యాదాద్రి ఆలయంలో శ్రావణ మాస ఉత్సవాలు 

  • ఆగష్టు 06 - మంగళగౌరి వ్రతం
  • ఆగష్టు 07 - ఆండాళ్ తిరునక్షత్రం 
  • ఆగష్టు 09 - గరుడ పంచమి 
  • ఆగష్టు 11 - స్వాతి నక్షత్రం 
  • ఆగష్టు 16 - వరలక్ష్మి వ్రతం 
  • ఆగష్టు 14 - 16 - పవిత్రోత్సవాలు 
  • ఆగష్టు 26 , 27 - శ్రీ కృష్ణాష్టమి 

ఈ రోజు నుండి మన్యంకొండ శ్రీ లక్ష్మివెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రావణమాస ఉత్సవాలు 

ఆదోని: రణమండల ఆంజనేయ స్వామి క్షేత్రంలో శ్రావణ మాస ఉత్సవాలు, ఆగష్టు 31 న మహారథోత్సవం

వాల్మీకిపురం: శ్రీ పట్టాభి రామాలయంలో ఈ నెల 9 నుండి 11 వరకు పట్టాభిషేక మహోత్సవాలు 

అనంతపురం: కసాపురం, నేమకల్లు, మురడి ఆంజనేయ స్వామి ఆలయాలలో శ్రావణ మాస ఉత్సవాలు 

ఇంద్రకీలాద్రి: ఈ నెల 18 నుండి 20 వరకు ఆలయంలో పవిత్రోత్సవాలు 

ఇంద్రకీలాద్రి: ఈ నెల 23 న సామూహిక వరలక్ష్మి వ్రతం 


ఆగష్టు 04 

ధర్మపురి శ్రీ లక్ష్మినరసింహ స్వామి ఆలయంలో ఈ నెల 5  నుండి శ్రావణ మాస పూజలు

అన్నవరం: ఈ నెల 05 నుండి రెండురోజుల పాటు శ్రీ సత్యనారాయణ స్వామి ఆవిర్భావ దినోత్సవాలు 

ద్రాక్షారామం: ఈ నెల 07 నుండి భీమేశ్వర స్వామి వారి దర్శనం.

కీసరగుట్ట: ఈ నెల 05 నుండి సెప్టెంబర్ 02 వరకు శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి శ్రావణ మాస పూజలు

వైజాగ్: శ్రీ కనకమహాలక్ష్మి ఆలయంలో ఈ నెల 05 నుండి సెప్టెంబర్ 03 వరకు శ్రావణ మాస పూజలు

ఏర్పేడు: పాపనాయుడుపేట శ్రీ ధర్మరాజులస్వామి ఆలయంలో ఈ నెల 09 నుండి 23 వరకు బ్రహ్మోత్సవాలు 

శ్రీశైలం: ఈ నెల 05 నుండి సెప్టెంబర్ 04 వరకు శ్రీ మల్లికార్జున స్వామి వారికి శ్రావణ మాస పూజలు

ఈ నెల 05 నుండి ఈరన్న నరసింహ స్వామి ఆలయంలో శ్రావణ మాస ఉత్సవాలు 

చోడవరం: శ్రీ స్వయంభు వినాయక స్వామి ఆలయంలో ఈ నెల 05 నుండి మండల దీక్షలు, సెప్టెంబర్ 16 తో దీక్షలు ముగుస్తాయి, ఈ నెల 16 నుండి సెప్టెంబర్ 16 వరకు అర్ధ మండల దీక్షలు. సెప్టెంబర్ 07 నుండి 16 వరకు నవరాత్రి దీక్షలు కొనసాగుతాయి.


ఆగష్టు 03

ఏదులాబాద్: ఈ నెల 04 నుండి గోదాదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు, 08 న స్వామి వారి కళ్యాణం

నాగోలు: కొత్తపేటలోని శ్రీ ప్రసన్న మహాకాళి అమ్మవారి ఆలయంలో ఆగష్టు 07 నుండి 09 వరకు బ్రహ్మోత్సవాలు 

విజయనగరం: పైడితల్లి అమ్మవారి ఆలయంలో ఈ నెల 05 నుండి సెప్టెంబర్ 02 వరకు శ్రావణ మాస పూజలు 

నెల్లూరు: సెప్టెంబర్ 02 వరకు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రావణ మాస ఉత్సవాలు, మూడు శుక్రవారాలు లక్ష కుంకుమార్చన పూజలు.


ఆగష్టు 02 

పాలకొండ శ్రీ కోటదుర్గ అమ్మవారి ఆలయంలో శ్రావణ మాస పూజలు 

నందవరంలోని శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ఈ నెల 04 న అమ్మవారి జయంతి వేడుకలు 

వాడపల్లి: శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 03 నుండి 07 వరకు తిరునక్షత్ర, ప్రాకారోత్సవాలు, ఆయా రోజులలో వేదపారాయణం, పల్లకి ఉత్సవం, కుంకుమార్చన, బాలభోగం.

పవిత్రోత్సవాలు 

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో ఈ నెల 03 నుండి 06 వరకు 

తాళ్లపాక శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ఈ నెల 07 నుండి 10 వరకు

నందలూరు శ్రీ సౌఉమ్యనాథ స్వామి ఆలయంలో ఈ నెల 12 నుండి 15 వరకు

జమ్మలమడుగు శ్రీ నరపుర వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 12 నుండి 15 వరకు

దేవుని కడప శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 15 నుండి 19 వరకు జరుగుతాయి.

No comments