Dharmapuri Narasimha Swamy: శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 - ధర్మపురి - HINDU DHARMAM

Latest Posts

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Wednesday, March 12, 2025

Dharmapuri Narasimha Swamy: శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 - ధర్మపురి

శ్రీ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా పాల్గుణ శుద్ధ ఏకాదశి నుండి  రోజులు అత్యంత వైభవంగా నిర్వహించబడుతాయి.


2025 తేదీలు : 

మార్చి 10  - అంకురార్పణ, కళశ స్థాపన, వరాహతీర్థం మరియు పుట్టబంగారం

మార్చి 11  -  గోధూళి సుముహూర్తమున స్వామివారి కళ్యాణోత్సవము.

మార్చి 12  -  శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఊరేగింపు సేవ.

మార్చి 13 -  శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఊరేగింపు సేవ.

మార్చి 14  -  శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి (యోగ) వారి డోలోత్సవం మరియు తెప్పోత్సవం.

మార్చి 15  -  శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి (ఉగ్ర) వారి వారి డోలోత్సవం మరియు తెప్పోత్సవం.

మార్చి 16  -  శ్రీ వేంకటేశ్వర  స్వామి వారి డోలోత్సవం,  తెప్పోత్సవం మరియు దక్షిణ దిగ్యాత్ర.

మార్చి 17  -  శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి (యోగ) వారి ఉత్తరదిగ్యాత్ర   భోగమండపం,  వేద సదస్సు.

మార్చి 18 - శ్రీ వేంకటేశ్వర  స్వామి వారి ఉత్తర మరియు దక్షిణ దిగ్యాత్రలు, దోపోత్సవం (దోపుకథ).

మార్చి 19 -  పూర్ణాహుతి, రథోత్సవం, చక్రతీర్థం మరియు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి పుష్పయాగము.

మార్చి 20 -  శ్రీ యోగ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఏకాంతోత్సవము మరియు శ్రీ వేంకటేశ్వర  స్వామి వారి పుష్పయాగము.

మార్చి  21  -  శ్రీ వేంకటేశ్వర  స్వామి వారి ఏకాంతోత్సవము మరియు శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహ  స్వామి వారి పుష్పయాగము.

మార్చి  22  -   శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి వారి ఏకాంతోత్సవము.

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages