శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు మార్చి 19 నుంచి ప్రారంభం కానున్నాయి .
వాహన సేవ వివరాలు
మార్చి 19 - అంకురార్పణ
మార్చి 20 - శ్రీవారి కల్యాణోత్సవం
మార్చి 21 - హంస వాహనం
మార్చి 22 - సింహ వాహనం
మార్చి 23 - హనుమంత వాహనం
మార్చి 24 - బ్రహ్మ గరుడ వాహనం
మార్చి 25 - శేష వాహనం
మార్చి 26 - సూర్యప్రభ వాహనం, చంద్ర ప్రభ వాహనం
మార్చి 27 - మోహిని ఉత్సవం
మార్చి 28 - ప్రజా గరుడ సేవ
మార్చి 29 - గజ వాహనం
మార్చి 20 - బ్రహ్మ రథోత్సవం
మార్చి 31 - అశ్వవాహనం (అలకోత్సవం)
ఏప్రిల్ 01 - తీర్థవాది, చక్రస్నానం, వసంతోత్సవం
ఏప్రిల్ 02 - ఫుష్ప యాగం
Comments
Post a Comment