Tirumala Ugadi Asthanam: తిరుమల - ఉగాది ఆస్థానం - హిందూ ధర్మం

ధర్మం, ఆచారాలు, ఆధ్యాత్మికత

Latest Posts

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Tuesday, March 25, 2025

demo-image

Tirumala Ugadi Asthanam: తిరుమల - ఉగాది ఆస్థానం

Responsive Ads Here

tirumala

  • ప్రతి సంవత్సరం ఉగాది పండుగనాడు తిరుమలలో శ్రీవారికి ఉగాది ఆస్థానం జరుగుతుంది. 
  • ఆ రోజు ఉదయం మొదటి గంట నివేదన తరువాత శ్రీ మలయప్ప స్వామివారు దేవేరులతో కూడా సర్వభూపాలవాహనంలో బంగారు వాకిలి ముందు వేంచేస్తారు. 
  • విశ్వక్సేనులవారు పక్కన దక్షిణాభిముఖంగా మరొక పీఠంపై వేంచేస్తారు. 
  • పట్టువస్త్ర సమర్పణ, ప్రసాద నివేదన తరువాత పంచాంగ శ్రవణం జరుగుతుంది. 
  • ఆనాటి తిధి, వార నక్షత్రాలతో పాటు దేశకాల  వ్యవహారాల పంచాంగ వివరాలను శ్రీవారికి వినిపించడం జరుగుతుంది. 
  • కర్పూర నీరాజనాలతో ఆస్థానం ముగుస్తుంది. 

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages