నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని శ్యామలానగర్ పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు మార్చి 9 నుంచి 13వ తేదీ వరకు జరగనుంది.
మార్చి 9న తెల్లవారుజామున 4 గంటలకు అమ్మవారికి పంచామృతాభిషేకం, 10.05 గంటలకు కలశస్థాపన, 10.30 గంటలకు లక్ష్మీగణపతి హోమం
మార్చి 10న ఉదయం 8.30 గంటలకు లక్ష పుష్పార్చన, సాయంత్రం జ్యోతిర్లింగార్చన,
మార్చి 11న ఉదయం చండీహోమం, సాయంత్రం అమ్మవారి పల్లకీసేవ, ఊయల సేవ,
మార్చి 12న ఉదయం 8.30 గంటలకు సౌభాగ్య వ్రతం, సాయంత్రం సాంస్కృతిక ప్రదర్శనలు
మార్చి 13న తెల్లవారుజామున అమ్మవారికి పంచామృతాభిషేకం, జాతర సందర్భంగా విశేష అలంకరణ, కుంకుమార్చన, సాయంత్రం 4 గంటల నుంచి అమ్మవారి జాతర మహోత్సవం జరుగుతుంది.
No comments:
Post a Comment