ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా తొండమనాడులోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర ఆలయం. పురాతనమైన ఈ ఆలయం ఎంతో మహిమాన్వితమైనదిగా ప్రసిద్ధి చెందింది. అంతేకాదు ఏ ఆలయంలోనైనా వేంకటేశ్వరుని విగ్రహం నిలువెత్తుగా కనిపిస్తుంది. కానీ తొండమనాడులో మాత్రం స్వామి యోగముద్రలో ఆసీనుడై ఉంటాడు.
స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 25 నుండి మార్చి 07 వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి.
వాహన సేవలు
ఫిబ్రవరి 25 - అంకురార్పణ
ఫిబ్రవరి 26 - ధ్వజారోహణం, శేష వాహన సేవ
ఫిబ్రవరి 27 - హంస వాహన సేవ
ఫిబ్రవరి 28 - సింహ వాహన సేవ
మార్చి 01 - హనుమాన్ వాహన సేవ
మార్చి 02 - కల్యాణోత్సవం, గరుడ వాహన సేవ
మార్చి 03 - గజ వాహన సేవ
మార్చి 04 - చంద్రప్రభ వాహన సేవ
మార్చి 05 - అశ్వ వాహన సేవ
మార్చి 06 - చక్ర స్నానం, ధ్వజావరోహణ
మార్చి 07 - పుష్ప యాగం
No comments:
Post a Comment