తిరుపతమ్మ అమ్మవారి వార్షిక జాతరలో ప్రధానమైన పెద్ద తిరునాళ్లు ఫిబ్రవరి 11 నుండి జరగనున్నాయి.
ఫిబ్రవరి 11 - తిరుపతమ్మ, గోపయ్య స్వామి కల్యాణోత్సవం (రాత్రి 9.00 )
ఫిబ్రవరి 12 - జలబిందెలు
ఫిబ్రవరి 13 - ఉభయ పొంగళ్లు
ఫిబ్రవరి 14 - దీవెన బండారు
ఫిబ్రవరి 15 - పూర్ణాహుతి.
No comments:
Post a Comment