పులివెందులలోని పాత బస్టాండు సమీపంలో వెలసిన శ్రీవేంకటరమణస్వామి ఆలయంలో ఫిబ్రవరి 4 నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి.
ఫిబ్రవరి 4 - అంకురార్పణ, సేనాధిపతి ఉత్సవం
ఫిబ్రవరి 5వ తేదీన ఉదయం ధ్వజారోహణం, సుప్రభాత సేవ, తోమాలసేవ, సాయంత్రం సహస్ర దీపాలంక రణ ఊంజల సేవ , పెద్ద శేష వాహన సేవ
ఫిబ్రవరి 6న చిన్న శేష వాహనం, రాత్రి హంస వాహనం
ఫిబ్రవరి 7న ఉదయం సింహ వాహ నం, సాయంత్రం ముత్యపు పందిరి వాహనం
ఫిబ్రవరి 8న కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనం
ఫిబ్రవరి 9న పల్లకిలో మోహినీ ఉత్సవం, సాయంత్రం శ్రీవారి కల్యాణోత్సవం, రాత్రి గరుడ వాహనం
ఫిబ్రవరి 10న ఉదయం హనుమంతుని వాహనం, రాత్రి గజ వాహనం
ఫిబ్రవరి 11న ఉదయం సూర్యప్రభఉత్సవం, రాత్రి చంద్రప్రభ వాహనం
ఫిబ్రవరి 12న ఉదయం శ్రీవారి రధోత్సవం. సాయంత్రం అశ్వవాహనం
ఫిబ్రవరి 13న ఉదయం పల్లకిలో ప్రాకారోత్సవం, స్నపన తిరుమంజనం, చక్ర స్నానం, సాయంత్రం పూర్ణాహుతి, ధ్వజాఅవరోహణ
ఫిబ్రవరి 14న సాయంత్రం ఏకాంత సేవ
ఫిబ్రవరి 15న ఉదయం శ్రీవారి కళ్యాణంతోపాటు అన్నదాన కార్యక్రమం
No comments:
Post a Comment