Pathagutta Temple: శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 తేదీలు - పాతగుట్ట - HINDU DHARMAM

Latest Posts

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Tuesday, February 4, 2025

Pathagutta Temple: శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 తేదీలు - పాతగుట్ట

యాదాద్రి దేవస్థానానికి అనుబంధ దేవాలయమైన శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు పాతగుట్ట ఫిబ్రవరి 7 నుంచి వారం రోజుల పాటు జరగనున్నాయి.



సేవల వివరాలు :

ఫిబ్రవరి 7 - అంకురార్పణం

ఫిబ్రవరి 8  - ఉదయం ధ్వజారోహణం, రాత్రి వేళ దేవతాహ్వానం

ఫిబ్రవరి  9 - ఎదురుకోలు ఉత్సవం

ఫిబ్రవరి  10 - హనుమాన్ వాహన సేవ , శ్రీ లక్ష్మీనరసింహుల తిరు కల్యాణ మహోత్సవం

ఫిబ్రవరి  11 - గరుడ వాహన సేవ,  రథోత్సవం

ఫిబ్రవరి 12 - మహాపూర్ణాహుతి, చక్రతీర్థ స్నానం , ఫుష్ప యాగం

ఫిబ్రవరి 13 - అష్టోత్తర శతఘటాభిషేకం 

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages