ఈ ఆలయం మందస గ్రామం, శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది.
ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 17 నుండి ఫిబ్రవరి 24 వరకు జరగనున్నాయి.
వివరాలు :
ఫిబ్రవరి 17 - ఆంజనేయ స్వామి అభిషేకం , అర్చన, అలంకారం, సుందరకాండ , విష్ణు సహస్రనామ పారాయణం, సాంస్కృతిక కార్యక్రమాలు (సాయంత్రం 4 కి)
ఫిబ్రవరి 18 - అభిషేకం (ఉదయం 9 కి ), అలంకారం , అర్చన, లక్ష్మి పూజ
ఫిబ్రవరి 19 - అగ్నిప్రతిష్ట, హోమాలు, విశేష గరుడపూజ, హనుమంత వాహన సేవ , రామ పూజ, దేవత ఆహ్వానం , వాహన సేవ
ఫిబ్రవరి 20 - కల్ప వాహన సేవ, హంస, గజ వాహన సేవ, లక్ష్మి పూజ
ఫిబ్రవరి 21 - వాసుదేవుని కల్యాణ మహోత్సవం
ఫిబ్రవరి 22 - విశేష హోమాలు, పొన్నవాహన సేవ, శ్రీకృష్ణ పూజ, తెప్పోత్సవం
ఫిబ్రవరి 23 - రథోత్సవం , చక్ర తీర్థం, ద్వాదశారాధన, పుష్పయాగం
ఫిబ్రవరి 24 - వాసుదేవ స్వామి అభిషేకం , ఏకాంత సేవ.
No comments:
Post a Comment