శ్రీ మీనాక్షి సోమసుందర స్వామి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 6 నుండి జరగనున్నాయి
ఫిబ్రవరి 6న గోపూజ, గణపతిపూజ,
ఫిబ్రవరి 7న గణపతి హోమం, అబిషేకాలు,
ఫిబ్రవరి 8న చండీ హోమం, సామూహిక లలిత సహస్రనామ పారాయణం,
ఫిబ్రవరి 9న స్వామి వారికి మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకం,
ఫిబ్రవరి 10న గంగా మీనాక్షి సోమసుందరేశ్వరస్వామి వారి శాంతి కల్యాణం, రుద్రహోమం, పూర్ణా హుతి,
ఫిబ్రవరి 11న నందివాహనసేవ, అన్నప్రసాద వితరణ
No comments:
Post a Comment