హిందూపురం పట్టణంలోని మెయిన్ బజార్ లో ఉన్న వెంకటరమణుడి ఆలయంలో బ్రహ్మోత్స వాలు ఫిబ్రవరి 4 నుండి జరగనున్నాయి.
ఫిబ్రవరి 4 - ధ్వజారోహణ, కలశస్థాపన
ఫిబ్రవరి 5న శేష వాహన సేవ
ఫిబ్రవరి 6న హనమద్వాహనం
ఫిబ్రవరి 7న సింహ వాహనం,
ఫిబ్రవరి 8న హంస వాహనం
ఫిబ్రవరి 9న గరుడ వాహనం
ఫిబ్రవరి 10న గజ వాహనం
ఫిబ్రవరి 11న కల్యాణోత్సవం
ఫిబ్రవరి 12న బ్రహ్మరథోత్సవం
ఫిబ్రవరి 13న అశ్వ వాహనం, పార్వేటోత్సవం
ఫిబ్రవరి 14న వసంతోత్సవం
ఫిబ్రవరి 15న శయనోత్సవం
No comments:
Post a Comment