Kukatpally Venkateswara Temple: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 తేదీలు - కూకట్ పల్లి - HINDU DHARMAM

Latest Posts

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Tuesday, February 4, 2025

Kukatpally Venkateswara Temple: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 తేదీలు - కూకట్ పల్లి

శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం కూకట్ పల్లి  ప్రశాంత్ నగర్ లో వెలసింది.

ఫిబ్రవరి 4 నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి 

ఫిబ్రవరి 4 - సాయంత్రం 6గంటలకు విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం. రక్షాబంధనం, మృత్సంగ్రహణం, అంకురార్పణ

ఫిబ్రవరి 5 - ఉదయం 7గంటలకు సుప్రభాతం, గోపూజ, సేవాకాలం, విష్ణుసహస్రనామ స్తోత్రపారా యణం. అగ్నిప్రతిష్ఠ, చతుస్థానార్చన, నిత్య పూర్ణాహుతి, ధ్వజారోహణం, నిత్యపారాయణం, పూర్ణాహుతి

ఫిబ్రవరి 6 - సేవాకాలం, పారాయణం, ఆదిత్యహృదయ స్తోత్ర హోమం, కొట్నాత్సవం

ఫిబ్రవరి 7 - శ్రీవార్ల శాంతి కల్యాణం, అన్నసమారాధన, రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు

ఫిబ్రవరి 8 - నిత్య పూర్ణాహుతి, రామానుజ సహిత అశ్వార అష్టోత్తర శతనామ పూజ, కళ్యాణమూర్తులు తిరువీధి ఉత్సవం

ఫిబ్రవరి 9 - మహా పూర్ణాహుతి, వసంతోత్సవం, చక్రస్నానం, పుష్ప యాగం, ధ్వజారోహణం

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages