శ్రీ బుగ్గ రామేశ్వర స్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 25 నుండి ప్రారంభం కానున్నాయి .
ఫిబ్రవరి 25- రామేశ్వర స్వామి కాల్వ గ్రామం నుండి కాల్వబుగ్గకు వార ప్రయాణం చేస్తారు.
ఫిబ్రవరి 26 - అంకురార్పణ, ధ్వజారోహణ, పంచామృతాభిషేకం (పగలు), యమాభిషేకం (రాత్రి)
ఫిబ్రవరి 27 - స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం (తెల్లవారుజామున 4.25 ), నంది వాహన సేవ, ప్రభోత్సవం
ఫిబ్రవరి 28 - రథోత్సవం
మార్చి 01 - వసంతోత్సవం, పారువేట
మార్చి 02 - కాల్వబుగ్గ నుండి కాల్వ గ్రామానికి తిరుగు ప్రయాణం.
No comments:
Post a Comment