Nanakramguda Ranganatha Temple: శ్రీ రంగనాథ స్వామి వారి ఉత్సవాలు 2025 తేదీలు - నానక్ రాంగూడ - HINDU DHARMAM

Latest Posts

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Tuesday, February 4, 2025

Nanakramguda Ranganatha Temple: శ్రీ రంగనాథ స్వామి వారి ఉత్సవాలు 2025 తేదీలు - నానక్ రాంగూడ

నానక్ రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంత సమీపంలోని రంగనాథస్వామి ఆలయ ఉత్సవాలు ఫిబ్రవరి 5 నుండి జరగనున్నాయి 


ఫిబ్రవరి 5 - అంకురార్పణ

ఫిబ్రవరి 6 -  ధ్వజారోహణం, భేరిపూజ, దేవతా ఆవాహనం, లక్ష్మీదేవికి అభిషేకం

ఫిబ్రవరి 8 -  రంగనాథ స్వామి అభిషేకం, రాత్రి కల్యాణోత్సవం, ఊంజలసేవ

ఫిబ్రవరి 9 - అమ్మ వారికి కుంకుమార్చన

ఫిబ్రవరి 10 - రంగనాథస్వామికి అభిషేకం, రాత్రి స్వామివారి రథో త్సవం 

ఫిబ్రవరి 11 - పూర్ణాహుతి, చక్రతీర్థం, వసంతోత్సవం, ద్వాదశ ఆరాధన, దేవతా విస ర్జనం, ధ్వజారోహణం, భేరి పూజ, సప్తవర్ణ పూజ 

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages