సోమల మండలం ఆవులపల్లెలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు మార్చి 5 నుండి మార్చి 15వ తేదీ వరకు జరుగనున్నాయి.
వాహనసేవలు
మార్చి 05 - అంకురార్పణ
మార్చి 06 - ధ్వజారోహణ, సూర్యప్రభ వాహనం
మార్చి 07 - హనుమంత వాహనం
మార్చి 08 - సింహ వాహనం
మార్చి 09 - శేషవాహనం
మార్చి 10 - మోహినీ ఉత్సవం, గజ వాహనం
మార్చి 11 - కల్యాణోత్సవం, గరుడసేవ
మార్చి 13 - రథోత్సవం, డోలోత్సవం
మార్చి 14 - అశ్వ వాహనం, పార్వేట ఉత్సవం – డోపు ఉత్సవం (తిరుమంగై ఆళ్వార్)
మార్చి 15 - వసంతోత్సవం, చక్రస్నానం – హంస వాహనం, ధ్వజావరోహణం.
No comments:
Post a Comment