Gavi Matham Brahmotsavam: శ్రీ చంద్రవౌళీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు 2025 - ఉరవకొండ
ఉరవకొండ పట్టణంలో ప్రసిద్ధిచెందిన శ్రీ గవి మఠ స్థిత చంద్రవౌళీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మార్చి 4వ తేదీ నుంచి జరుగుతాయి .
వాహన సేవలు 2025
మార్చి 4 - కంకణధారణ,
మార్చి 5న స్వామివారికి నాగాభరణ ఉత్సవం,
మార్చి 6న నెమలి వాహనోత్సవం
మార్చి 7న ఐరావత వాహనోత్సవం
మార్చి 8న బసవేశ్వర వాహనోత్సవం
మార్చి 9న రథోత్సవం
మార్చి 10న లంక దహనం
మార్చి 11న వసంతోత్సవం
Comments
Post a Comment