Kanipakam Brahmotsavams: శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2024 - కాణిపాకం

చిత్తూరు జిల్లాలో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం వినాయక స్వామి వారి ఆలయంలో ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు వినాయక చవితితో మొదలై 21 రోజుల పాటు జరుగుతాయి.


వాహన సేవల వివరాలు

సెప్టెంబర్ 07 -   వినాయక చవితి, గ్రామోత్సవం  

సెప్టెంబర్ 08 - ధ్వజారోహణం, హంస వాహనం

09 - నెమలి వాహనం

10 - మూషిక వాహనం

11 - చిన్న శేష వాహనం, పెద్ద శేష వాహనం

12 - వృషభ వాహనం, చిలుక వాహనం 

13 - గజ వాహనం

14 - రథోత్సవం

15 - తిరు కళ్యాణం, అశ్వ వాహనం

16  - త్రిశుల స్నానం, ఏకాంత సేవ, వదయత్తు ఉత్సవం 

ప్రత్యేక ఉత్సవాలు 

సెప్టెంబర్ 17 - అధికారిక నంది వాహనం

18 - రావణ బ్రహ్మ వాహనం 

19 - యాలి వాహనం 

20 - విమానోత్సవం

21 - పుష్ప పల్లకి 

22 - కామధేను వాహనం

23 - సూర్యప్రభ  వాహనం

24 -  చంద్రప్రభ వాహనం

25 - కల్పవృక్ష వాహనం 

26 - పూలంగి సేవ

27 - తెప్పోత్సవం.

No comments