ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు మార్చి 27 నుండి ప్రారంభం అవుతాయి.
వాహన సేవలు 2025
మార్చి 27 - బృంగి వాహన సేవ, మహాలక్ష్మి అలంకరణ
మార్చి 28 - కైలాస వాహన సేవ, మహా దుర్గ అలంకరణ
మార్చి 29 - ప్రభోత్సవం, నంది వాహన సేవ, మహా సరస్వతి అలంకరణ, అగ్నిగుండ ప్రవేశం
మార్చి 30 - ఉగాది, పంచాంగ శ్రవణం, రాజరాజేశ్వరి అలంకరణ, రథోత్సవం
మార్చి 31 - పూర్ణాహుతి, నిజ అలంకరణ, అశ్వ వాహన సేవ
No comments:
Post a Comment