పుష్కర్ : రాజస్థాన్ , అజ్మీర్
- బ్రహ్మ చేతిలో పద్మం పడిన చోటు, సావిత్రి, గాయత్రీ మాతలతొ వెలసిన స్వామివారు
- దేశంలో బ్రహ్మ దేవునికి అతి ప్రముఖ స్థలం.
- ప్రతి సంవత్సరం పెద్ద ఉత్సవం జరుగుతుంది.
తిరుకొండియూర్ ,తమిళనాడు
పార్సె, గోవా
చేబ్రోలు : గుంటూరు జిల్లాలో చతుర్ముఖ బ్రహ్మ ఆలయం , ఆంధ్రప్రదేశ్
ఖజురహో, మధ్యప్రదేశ్
- సరస్వతి సమేత చతుర్ముఖ బ్రహ్మ ఆలయం
కేరళ : తిరువల్లం
తమిళనాడు : కొడిముడి
తెలంగాణ : పిల్లలమర్రి, నల్గొండ
తెలంగాణ : అలంపురం, బాల బ్రహేశ్వరాలయంలో
గుజరాత్ : నాగరత, ఖేదా జిల్లా
హరిద్వార్ , గంగానది తీరం
త్రిపుర : అగర్తలా, చతుర్దశ దేవత మందిరంలో
తెలంగాణ : ధర్మపురి, కరీంనగర్ జిల్లా
తమిళనాడు : శుచింద్రం, కన్యాకుమారి
గుజరాత్ : సిందార, ద్వారకా
బద్రీనాథ్, బ్రహ్మ కపాలం
ఆంధ్రప్రదేశ్ : శ్రీకాళహస్తిలో
Comments
Post a Comment