Guru Dwadasi: గురు ద్వాదశి

 

  • గురు ద్వాదశి ని  ఆశ్వయుజమాసం  కృష్ణపక్షం 12వ  రోజున  జరుపుకుంటారు.
  • ఇది మహారాష్ట్ర లో ప్రముఖంగా జరుపుకుంటారు. ఉత్తర భారతదేశం ఇది కార్తీక మాసం లో వస్తుంది. 
  • ఇదే రోజు గోవత్స ద్వాదశిని కూడా జరుపుకుంటారు. 
  • దత్త అవతారమైన శ్రీ పాద శ్రీ వల్లభ ఆరాధన ఉత్సవాలు జరుగుతాయి.
  • కొన్ని ప్రాంతాలలో ఈ రోజు నుంచి దీపావళి సంబరాలు మొదలు అవుతాయి.
  • గురుద్వాదశి దత్తాత్రేయ స్వామిని ఆరాధించే వారికీ చాల ముఖ్యమైన రోజు. 
  • శ్రీ పాద శ్రీ వల్లభుడు కలియుగం లో మొదటి దత్త అవతారం. 
  • ఈయన జన్మస్థలం తూర్పు గోదావరి జిల్లాలో ని పిఠాపురం.ఇది ఆంధ్రప్రదేశ్ లో వున్నది ఈయన ఆశ్వయుజ బహుళ ద్వాదశి రోజున అవతారం సమాప్తి కావించారు. 
  • గురుద్వాదశి ని కర్ణాటకలో ని గంగాపూర్  దత్తాత్రేయ క్షేత్రం లో ఘనంగా నిర్వహిస్తారు. కొంత మంది ఈ రోజు గురుచరిత్రని పారాయణ చేస్తారు.  

2024: అక్టోబరు 29.

Comments

Popular posts from this blog

Puri Ratha Yatra: పూరీ జగన్నాధుని రథయాత్ర

Adi Krittika: ఆడి కృత్తిక

Skanda Panchami: స్కంద పంచమి

Amrutha Lakshmi Vrat: అమృత లక్ష్మీ వ్రతం

Theerthams in Tirumala: తిరుమలగిరులలో 66 కోట్ల తీర్థాలు..

Kamakshi Deepam: కామాక్షీ దీపం దాని వైశిష్ట్యం

Lord Dakshina Murthy: జగద్గురువు దక్షిణామూర్తి

Mahalaya Amavasya: మహాలయ అమావాస్య రోజు ఏమి చేయాలి ?

Sharavana Putrada Ekadasi: పుత్రదా ఏకాదశి (పవిత్ర ఏకాదశి)

Srisailam Temple: శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయం - శ్రీశైలం