Skanda Panchami: స్కంద పంచమి


  • ఆషాడ శుద్ధ పంచమి రోజున స్కంద పంచమి జరుపుకుంటారు. 
  • దేవతలు కుమారస్వామిని దేవసేనానిగా చేసింది ఈ పంచమి రోజునే 
  • ఈ పంచమి తరువాత షష్ఠి కూడా కుమార షష్ఠిగా పిలవబడుతుంది.
  • స్కందపంచమి రోజున ఉపవాసం ఉంది కుమార షష్ఠి రోజున కుమారస్వామిని షోడశోపచారాలతో పూజించాలి.
  • ఈ రోజున బ్రహ్మచారికి భోజనం పెట్టి వస్త్రదానం చేయడం మంచిది.
స్కంద పంచమి రోజున ఉపవాసం ఉండి, కుమారషష్టి రోజున స్వామిని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ రెండు రోజుల్లో వల్లీదేవసేన సమేతంగా ఉన్నా స్వామి ఆలయానికి వెళ్లి వారిని దర్శించుకుంటే సంతానం లేనివారికి సంతానం కలుగుతుంది. ఈ రోజుల్లో స్వామికి అభిషేకం చేయించినా, సుబ్రహ్మణ్య అష్టకం చదువుకున్నా కూడా ఆయన అనుగ్రహం లభిస్తుంది. వీలైతే దగ్గరలో ఉన్న నాగరాళ్లు లేదా పుట్ట దగ్గర చిమ్మిలి ప్రసాదాన్ని ఉంచి నమస్కరించినా మంచిదే.

స్కందపంచమి, కుమారషష్టి రోజులలో కుమారస్వామిని ఆరాధిస్తే జాతకపరంగా ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి. సంపదలు రావాలన్నా ఈ రోజు స్వామిని పూజించాలి. కోర్టు లావాదేవీలలో విజయం సాధించాలన్నా, పరీక్షలలో మంచి మార్కులు రావాలన్నా ఈ స్కందపంచమి, షష్టి తిథులలో స్వామిని ఆరాధించాలి.

2025: జూన్ 30.

Comments

Popular posts from this blog

Yogini Ekadasi: యోగిని ఏకాదశి

Jyestha Amavasya: జ్యేష్ఠ అమావాస్య

Bikkavolu Ganapati Temple: శ్రీ లక్ష్మి గణపతి ఆలయం - బిక్కవోలు

Magha Puranam Telugu: మాఘ పురాణం 4వ అధ్యాయం- ఓ శునకం విష్ణుమూర్తిని పూజించి చక్రవర్తిగా మారిన కథ

Magha Puranam Telugu: మాఘ పురాణం 10వ అధ్యాయం - ఇంద్రుని శాపానికి ఉపశమనం చెప్పిన శ్రీహరి- విశ్వామిత్రునికి వానర రూపం

Magha Puranam Telugu: మాఘ పురాణం 24వ అధ్యాయం - సహవాస దోషంతో అష్టకష్టాలు పడిన విప్రుని కథ

Jubilee hills Venkateswara Temple: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 తేదీలు - జూబ్లీహిల్స్

Angaraka Chaturdasi: కృష్ణ అంగారక చతుర్దశి

Bhojana Niyamalu: నిత్యం తినే ఆహారంలో దోషాలు

Vengamamba Perantalu 2025: శ్రీ వెంగమాంబ అమ్మవారి బ్రహ్మోత్సవాలు (పేరంటాలు) - 2025