Jubilee hills Venkateswara Temple: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 తేదీలు - జూబ్లీహిల్స్ - HINDU DHARMAM

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Thursday, February 27, 2025

demo-image

Jubilee hills Venkateswara Temple: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 తేదీలు - జూబ్లీహిల్స్

Responsive Ads Here

జూబ్లీహిల్స్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 5వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 25 నుండి మార్చి 7 వరకు జరుగుతాయి.

ttd%20jubilee%20hills

ఫిబ్రవరి 25న సా.6.30 ఈ- 8.30 వరకు సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ


ఫిబ్రవరి 26న ఉ. 9.45 – 10.10 గం.ల మధ్య మేష లగ్నములో ధ్వజారోహణం, రాత్రి 7 – 8 గం.ల వరకు పెద్దశేష వాహనం


ఫిబ్రవరి 27

ఉ: చిన్న శేష వాహనం

రా: హంస వాహనం


ఫిబ్రవరి 28

ఉ: సింహ వాహనం

రా: ముత్యపు పందిరి వాహనం


మార్చి 1

ఉ – కల్పవృక్ష వాహనం

రా- సర్వభూపాల వాహనం


మార్చి 2

ఉ : పల్లకి ఉత్సవం (మోహిని అవతారం)

రా : గరుడ వాహనం


మార్చి 3

ఉ: హనుమంత వాహనం

రా: గజ వాహనం


మార్చి 4

ఉ : సూర్య ప్రభ వాహనం

రా : చంద్ర ప్రభ వాహనం


మార్చి 5

ఉ : రథోత్సవం (8 – 10 గం. మధ్య)

రాత్రి: అశ్వ వాహనం


మార్చి 6

ఉ: చక్రస్నానం ( 8 – 10.15 గం.ల మధ్య)

రాత్రి: 6 – 8 గం.ల మధ్య ధ్వజ అవరోహణం


మార్చి 7న సాయంత్రం 3 – 5 గం.ల మధ్యన పుష్పాయాగం


ప్రతి రోజూ వాహన సేవలు ఉదయం 8 నుండి 9 గం.ల వరకు, రాత్రి 7 – 8 గం.ల వరకు

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages