జనవరి 09
- కీసర: చీర్యాల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఈ నెల 10 న వైకుంఠ ఏకాదశి, స్వామివారికి తులసి పూజ, పుష్పార్చన, సప్తహరతులు, సుదర్శన నృసింహ హోమం.
- అత్తిలి: ఈడూరు వరాల వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 10 న వైకుంఠ ఏకాదశి, జనవరి 12 న 108 కలశాలతో అభిషేకం, 13 న గోదా రంగనాథ స్వామి కళ్యాణం
- తెనాలి: ఈ నెల 30 నుండి శ్రీ భద్రావతి సమేత భావనారుషి స్వామి వారి కల్యాణ మహోత్సవాలు
- తెనాలి: వైకుంఠపురం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జనవరి 10 వ తేదీ వేకువజామున 4 .30 నుండి ఉత్తర ద్వార దర్శనం.
- మంగళగిరి శ్రీలక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో ఈ నెల 9 , 10 వ తేదీలలో ఉత్సవాలు , 10 న వేకువజామున 4 గంటల నుండి ఉత్తర ద్వార దర్శనం
- ద్వారకా తిరుమల ఆలయంలో ఈ నెల 10 నుండి 20 వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు.
- ద్వారకా తిరుమల ఆలయంలో ఈ నెల 10 వ తేదీ వేకువజామున 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఉత్తర ద్వార దర్శనం.
- అనంతపురం: పురాతన శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి ఆలయంలో జనవరి 10 న ఉత్తర ద్వారా దర్శనం
- తాడిపత్రి: ఈ నెల 10 న చింతల వెంకటరమణ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి
- పెందుర్తి: వేంకటాద్రి పై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 10 న వేకువజామున 4 గంటల నుండి ఉత్తర ద్వార దర్శనం.
- నర్సీపట్నం: అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ నెల 13 నుండి 15 వరకు మకరజ్యోతి ఉత్సవాలు
పెడన: శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు
- జనవరి 10 - కల్యాణోత్సవం, ఉదయం 5 గంటల నుండి ఉత్తర ద్వార దర్శనం
- జనవరి 11 - మహాసుదర్శన హోమం
- జనవరి 12 - గ్రామోత్సవం
జనవరి 08 , 07 , 06
- మొయినాబాద్: శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు
- నార్కట్ పల్లి: ఈ నెల 8 నుండి కమాలాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు
- యాదగిరిగుట్ట: ఈ నెల 10 నుండి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు
- కొల్లాపూర్: సింగోటం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో ఈ నెల 14 నుండి బ్రహ్మోత్సవాలు
- ధర్మపురి: ఈ నెల 10 న శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు
- చార్మినార్: శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 10 నుండి 14 వరకు ఉత్సవాలు
- రామతీర్థం శ్రీ సీతారామ స్వామి ఆలయంలో ఈ నెల 10 న గిరి ప్రదక్షిణ
రాజమహేంద్రవరం: బొమ్మూరు గ్రామదేవత దోసాలమ్మ ఆలయంలో ఈ నెల 13 నుండి సంక్రాంతి ఉత్సవాలు
- జనవరి 13 - భోగి రోజున పూజలు
- జనవరి 14 - సంక్రాంతి రోజు పూజలు
- జనవరి 15 - అమ్మవారి ఉయ్యాల సేవ, గ్రామోత్సవం
- జనవరి 16 - అమ్మవారికి నైవేద్యం
- జనవరి 26 - అన్న సమారాధన
ద్వారకా తిరుమల ఆలయంలో ఈ నెల 13 నుండి 15 వరకు సంక్రాంతి సంబరాలు
రామవరప్పాడు: శ్రీ వెంకమ్మ పేరంటాలమ్మ ఆలయంలో ఈ నెల 13 నుండి సంక్రాంతి ఉత్సవాలు
- జనవరి 13 - వాహన పూజలు, మొక్కుబడులు
- జనవరి 14 - వినాయక పూజ, కుంకుమ పూజ, గ్రామోత్సవం
- జనవరి 18 - తెప్పోత్సవం, ఊయల సేవ
- జనవరి 20 - అన్నసంతర్పణ
- ఇంద్రకీలాద్రి: ఈ నెల 11 నుండి ఆరుద్రోత్సవాలు
- పెంచలకోన: ఈ నెల 10 న వైకుంఠ ఏకాదశి వేడుకలు
- తిరుపతి: శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో ఈ నెల 6 నుండి 12 వరకు ఆండాళ్ అమ్మవారి ఉత్సవాలు
- కాణిపాకం: ఈ నెల 10 న శ్రీ వరదరాజులు స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి, ఉదయం గ్రామోత్సవం
- బేతంచెర్ల: ఈ నెల 8 నుండి మద్దిలేటి నరసింహ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు
- శ్రీశైలం: ఈ నెల 11 నుండి మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
- పులివెందుల: ఈ నెల 10 న శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు, 13 న శ్రీ గోదా రంగనాథ స్వామి కల్యాణోత్సవం
- మన్యంకొండ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 10 న ఉత్తర ద్వార దర్శనం
ఉండి: శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 13 నుండి కల్యాణ బ్రహ్మోత్సవాలు
- జనవరి 13 - మహా అభిషేకం
- జనవరి 14 - రథయాత్ర, గ్రామోత్సవం, కల్యాణోత్సవం
- శ్రీకాకుళం: ఫిబ్రవరి 2 నుండి 4 వరకు అరసవల్లి ఆలయంలో రథసప్తమి వేడుకలు
- ఎమ్మిగనూరు: ఈ నెల 13 నుండి నీలకంఠేశ్వర స్వామి జాతర
- అంతర్వేది: ఈ నెల 10 న శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం
- ఏలేశ్వరం: సిరిపురం శివాలయంలో ఈ నెల 10 న ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు
- అన్నవరం: ఈ నెల 10 న ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం
- ద్వారకా తిరుమల: ఈ నెల 9 న గిరి ప్రదక్షిణ
Comments
Post a Comment