Lord Shiva Abhishekam: శివలింగానికి ఏ ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది.

శివుడు అభిషేక ప్రియుడని ప్రతి భక్తుడికీ తెలుసు. నీటితో, పంచామృతాలతో, పుష్పాలతో, విభూదితో ఇలా రకరకాల అభిషేకాలు చేస్తుంటారు. మరి వేటితో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం పొందుతారో తెలుసా..

ఏ ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం

ఆవు పాలు  - సర్వ సుఖాలతో వర్థిల్లుతారు

ఆవు పెరుగు - ఆరోగ్యం, బలం

ఆవు నెయ్యి  - ఐశ్వర్యాభివృద్ధి

చెరకు రసం (పంచదార)- దుఃఖ తొలగిపోతుంది, ఆకర్షణ పెరుగుతుంది

తేనె  - తేజస్సు వృద్ధి చెందుతుంది

భస్మ జలం  - పాపాలు నశిస్తాయి 

సుగంధోదకం - పుత్ర లాభం 

పుష్పోదకం  - భూలాభం, స్థిరాస్తి కొనుగోలు చేస్తారు

బిల్వ జలం - భోగ భాగ్యాలు కలుగుతాయి

నువ్వుల నూనె - మృత్యు దోషం తొలగిపోతుంది

రుద్రాక్షోదకం - ఐశ్వర్యం పెరుగుతుంది

సువర్ణ జలం - దరిద్ర నాశనం

అన్నాభిషేకం  - సుఖ జీవనం

ద్రాక్ష రసం  - సకల కార్యాభివృద్ధి

నారికేళ జలం  - సర్వ సంపద వృద్ధి

ఖర్జూర రసం  - శత్రు నాశనం

దూర్వోదకం (గరిక జలం)- ఆర్థిక వృద్ధి 

ధవళొదకమ్ - శివ సాన్నిధ్యం పొందుతారు

గంగోదకం  - సర్వ సమృద్ధి, సంపదల ప్రాప్తి

కస్తూరీ జలం - చక్రవర్తిత్వం, రాజసం

నేరేడు పండ్ల రసం  - వైరాగ్యం 

నవరత్న జలం - గృహ ప్రాప్తి

మామిడి పండు రసం - దీర్ఘకాలిక వ్యాధులు నశిస్తాయి

పసుపు, కుంకుమ - మంగళ ప్రదం

విభూది  - కోటి రెట్ల ఫలితం లభిస్తుంది.

Comments

Popular posts from this blog

Magha Puranam Telugu: మాఘ పురాణం 4వ అధ్యాయం- ఓ శునకం విష్ణుమూర్తిని పూజించి చక్రవర్తిగా మారిన కథ

Yadagirigutta Brahmotsavam 2025: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 - యాదగిరిగుట్ట

Jubilee hills Venkateswara Temple: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 తేదీలు - జూబ్లీహిల్స్

Sri Raghavendra Swamy Jayanti: శ్రీ రాఘవేంద్ర స్వామి జయంతి 2025

Magha Puranam Telugu: మాఘ పురాణం 24వ అధ్యాయం - సహవాస దోషంతో అష్టకష్టాలు పడిన విప్రుని కథ

Bhojana Niyamalu: నిత్యం తినే ఆహారంలో దోషాలు

Ganagapur Datta Swamy Temple: శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయం - గాణగాపురం

Bhadrapada Masam: భాద్రపద మాసం 2024

Pournami Garuda Seva: తిరుమల పౌర్ణమి గరుడ సేవ 2024 తేదీలు

Govatsa Dwadasi: గోవత్స ద్వాదశి