తిరుమలలో ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలలో ఐదవ రోజు గరుడసేవ నిర్వహిస్తారు. ఆ రోజు దాదాపు 5 లక్షల మందికి పైగా భక్తులు తిరుమలను సందర్శిస్తారు. కాబట్టి తిరుమలలో గరుడసేవకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు ప్రతి పౌర్ణమి రోజున స్వామి వారు గరుడ వాహనం పై భక్తులను అనుగ్రహిస్తారు. 2024 తేదీలు జనవరి 25, గురువారం ఫిబ్రవరి 24, శనివారం మార్చి 25, సోమవారం ఏప్రిల్ 23, మంగళవారం మే 23, గురువారం జూన్ 22, శనివారం జూలై 21, ఆదివారం ఆగస్టు 19, సోమవారం సెప్టెంబర్ 18, బుధవారం అక్టోబర్ 17, గురువారం నవంబర్ 15, శుక్రవారం డిసెంబర్ 15, ఆదివారం.
Comments
Post a Comment