Karthika Masa Snan: కార్తీక మాసంలో స్నానానికి ఎందుకంత ప్రాధాన్యం?

  • కార్తికంలో గోష్పాదమంత (ఆవుకాలిగిట్ట) జలంలో కూడా దేవదేవుడు ఉంటాడని విశ్వసిస్తారు భక్తులు. అందుకే కార్తికమాసంలో స్నానానికి అంత ప్రత్యేకత ఉంది. 
  • ఈ మాసంలో సూర్యోదయానికి ముందుగా చేసే స్నానాన్ని హంసోదక స్నానం అంటారు. 
  • శరదృతువులో సూర్యోదయానికి ముందు హంసమండలానికి సమీపంలో అగస్త్య నక్షత్రం ఉదయిస్తుంది. అటువంటి సమయంలోని నీరు స్నానపానాదులకు అమృతతుల్యంగా ఉంటుందని మహర్షి చరకుడు పేర్కొన్నాడు. 
  • ఓషధులకు రాజు చంద్రుడు. చంద్రకిరణాలు సోకిన నీటితో సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. శరదృతువులో నదీప్రవాహంలో ఓషధుల సారం ఉంటుంది. 
  • చీకటి ఉండగానే ఉషఃకాలంలో అంటే సూర్యోదయానికి పదిహేను నిమిషాల ముందు స్నానం చేయడం ఉత్తమం. 
  • ఇందువల్ల మానసిక, శారీరక రుగ్మతలన్నీ నశిస్తాయి. పరిపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. ఆయుష్షు పెరుగుతుంది.

Comments

Popular posts from this blog

Magha Puranam Telugu: మాఘ పురాణం 4వ అధ్యాయం- ఓ శునకం విష్ణుమూర్తిని పూజించి చక్రవర్తిగా మారిన కథ

Yadagirigutta Brahmotsavam 2025: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 - యాదగిరిగుట్ట

Jubilee hills Venkateswara Temple: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 తేదీలు - జూబ్లీహిల్స్

Sri Raghavendra Swamy Jayanti: శ్రీ రాఘవేంద్ర స్వామి జయంతి 2025

Magha Puranam Telugu: మాఘ పురాణం 24వ అధ్యాయం - సహవాస దోషంతో అష్టకష్టాలు పడిన విప్రుని కథ

Bhojana Niyamalu: నిత్యం తినే ఆహారంలో దోషాలు

Ganagapur Datta Swamy Temple: శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయం - గాణగాపురం

Bhadrapada Masam: భాద్రపద మాసం 2024

Pournami Garuda Seva: తిరుమల పౌర్ణమి గరుడ సేవ 2024 తేదీలు

Govatsa Dwadasi: గోవత్స ద్వాదశి