Fasting in Karthika Masam: కార్తీక మాసంలో ఉపవాసం ఎందుకు చేయాలి?

  • శివభక్తులు కార్తిక సోమవారం లింగార్చన, పూజ, ఉపవాసం చేస్తే శివానుగ్రహాన్ని పొందుతారు. కార్తికంలో వచ్చే సోమవారాలన్నీ నియమంగా పాటిస్తే సోమవార వ్రతమవుతుంది. అది శివునికి ప్రీతిపాత్రం. 
  • కార్తిక సోమవారం ఉపవాసం చేసినవారు స్త్రీలు, పురుషులు అందరూ నక్షత్ర దర్శనం చేసి భోజనం చేస్తే శివలోకానికి వెళతారు. 
  • కార్తిక సోమవారంనాడు శక్తిమేరకు శివాభిషేకం చేయాలి. పగలంతా ఉపవాసం చేయాలి. ప్రదోషకాలంలో అంటే సాయంత్రవేళలో నక్షత్ర దర్శనం అయ్యేంతవరకు శివారాధన కొనసాగించాలి. 
  • కార్తికమాసంలో సోమవారంనాడు భక్తవ్రతం అంటే, ఒంటిపొద్దు భోజనం చేయడం ఆచారం. పగలంతా ఉపవాసం చేసి, నక్షత్ర దర్శనం అయ్యాక విరమిస్తారు. 
  • కార్తీకం చలికాలం కావడం చేత మానవులకు ఆహారం అరుగుదల మందంగా ఉంటుంది. కాబట్టి ఈ కాలంలో ఆహారం తినకుండా ఉపవాసం ఉండి రాత్రి భుజించాలంటారు. 
  • ఈ నియమాలన్నీ పాటిస్తూ శివునికి బిల్వపత్రాలతో పూజచేస్తే భక్తుల కోరికలు నెరవేరతాయి.

Comments

Popular posts from this blog

Magha Puranam Telugu: మాఘ పురాణం 4వ అధ్యాయం- ఓ శునకం విష్ణుమూర్తిని పూజించి చక్రవర్తిగా మారిన కథ

Yadagirigutta Brahmotsavam 2025: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 - యాదగిరిగుట్ట

Jubilee hills Venkateswara Temple: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 తేదీలు - జూబ్లీహిల్స్

Sri Raghavendra Swamy Jayanti: శ్రీ రాఘవేంద్ర స్వామి జయంతి 2025

Magha Puranam Telugu: మాఘ పురాణం 24వ అధ్యాయం - సహవాస దోషంతో అష్టకష్టాలు పడిన విప్రుని కథ

Bhojana Niyamalu: నిత్యం తినే ఆహారంలో దోషాలు

Ganagapur Datta Swamy Temple: శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయం - గాణగాపురం

Bhadrapada Masam: భాద్రపద మాసం 2024

Pournami Garuda Seva: తిరుమల పౌర్ణమి గరుడ సేవ 2024 తేదీలు

Govatsa Dwadasi: గోవత్స ద్వాదశి