Kuladevata Puja: కులదేవతలు అని ఎవరిని అంటారు? వారిని తప్పక పూజించాలా?

  • రఘువంశరాజులకి కులదేవత సూర్యుడు. సూర్యుని పూజించిన తరువాతనే వారు ఇతర దేవతలను ఆరాధన చేసేవారు. 
  • కులం అనే మాటకి సమాన లక్షణాలున్న సముదాయం, గుంపు అని అర్థం. 
  • ఈ కాలంలో అది వర్ణభేదం అనే అర్ధంలో వాడుకలోకి వచ్చింది. 
  • కానీ కులం అంటే వంశం అనే అర్థం సరైనది. ఒక వంశంలో తరతరాలుగా పూజలందుకునే దైవాన్ని కులదేవత అంటారు.
  • ప్రతివంశానికి ఒకకులదేవత ఉంటుంది. ఇష్టదేవతారాధనకు ముందు కులదేవతారాధన చేయడం తప్పనిసరి.

Comments

Popular posts from this blog

Magha Puranam Telugu: మాఘ పురాణం 4వ అధ్యాయం- ఓ శునకం విష్ణుమూర్తిని పూజించి చక్రవర్తిగా మారిన కథ

Yadagirigutta Brahmotsavam 2025: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 - యాదగిరిగుట్ట

Jubilee hills Venkateswara Temple: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 తేదీలు - జూబ్లీహిల్స్

Sri Raghavendra Swamy Jayanti: శ్రీ రాఘవేంద్ర స్వామి జయంతి 2025

Magha Puranam Telugu: మాఘ పురాణం 24వ అధ్యాయం - సహవాస దోషంతో అష్టకష్టాలు పడిన విప్రుని కథ

Bhojana Niyamalu: నిత్యం తినే ఆహారంలో దోషాలు

Ganagapur Datta Swamy Temple: శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయం - గాణగాపురం

Bhadrapada Masam: భాద్రపద మాసం 2024

Pournami Garuda Seva: తిరుమల పౌర్ణమి గరుడ సేవ 2024 తేదీలు

Govatsa Dwadasi: గోవత్స ద్వాదశి