శ్రీ కుక్కే సుబ్రమణ్యస్వామి ఆలయంలో వార్షిక ఉత్సవాలు నవంబర్ 27 నుండి డిసెంబర్ 12 వరకు జరగనున్నాయి.
ఉత్సవాల వివరాలు :
నవంబర్ 27 - శేషవాహన బండి ఉత్సవం
నవంబర్ 30 - లక్ష దీపోత్సవం
డిసెంబర్ 01 - శేష వాహనోత్సవం
డిసెంబర్ 02 - అశ్వ వాహనోత్సవం
డిసెంబర్ 03 - మయూర వాహనోత్సవం
డిసెంబర్ 04 - శేష వాహనోత్సవం
డిసెంబర్ 05 - రథోత్సవం
డిసెంబర్ 06 - తైలాభ్యంజన, పంచమి రథోత్సవం(రాత్రి).
డిసెంబర్ 07 - చంప షష్ఠి మహారథోత్సవం
డిసెంబర్ 08 - అవభృతోత్సవం , నౌక విహార
డిసెంబర్ 12 - నీరు బండి ఉత్సవం, దైవగల నడవలి.
Comments
Post a Comment