శ్రీశైల మహాక్షేత్రంలో జనవరి 11వ తేదీ నుంచి 17 వరకు మకర సంక్రాంతి మహోత్సవాలను వైభవంగా జరగనున్నాయి .
వాహన సేవ వివరాలు :
జనవరి 11 - అంకురార్పణ , ధ్వజారోహణ
జనవరి 12 - భృంగి వాహన సేవ.
జనవరి 13 - రావణ వాహన సేవ
జనవరి 14 - మకర సంక్రాంతి, నందివాహన సేవ, శ్రీ స్వామి అమ్మవార్ల బ్రహ్మహోత్సవ కళ్యాణం.
జనవరి 15 - ఫుష్ప పల్లకి సేవ
జనవరి 16- రుద్రయాగ పూర్ణాహుతి, త్రిశుల స్నానం, సద్యసం, నాగవల్లి, ధ్వజావరోహణం
జనవరి 17 - అశ్వవాహన సేవ, స్వామిఅమ్మవార్ల ఫుష్ప ఉత్సవం, శయనోత్సవం.
Comments
Post a Comment