Srisailam Brahmotsavam 2025: శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 2025 - శ్రీశైలం
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 19 నుండి ప్రారంభం కానున్నాయి.
వాహన సేవల వివరాలు :
ఫిబ్రవరి 19 - ధ్వజారోహణ
ఫిబ్రవరి 20 - బృంగివాహన సేవ
ఫిబ్రవరి 21 - హంసవాహన సేవ
ఫిబ్రవరి 22 - మయూరవాహన సేవ
ఫిబ్రవరి 23 - రావణవాహన సేవ
ఫిబ్రవరి 24 - ఫుష్ప పల్లకి సేవ
ఫిబ్రవరి 25 - గజ వాహన సేవ
ఫిబ్రవరి 26 - మహాశివరాత్రి, ప్రభోత్సవం, నందివాహన సేవ, స్వామివారికి లింగోద్భవ మహారుద్రాభిషేకం, పాగాలంకరణ, కల్యాణోత్సవం.
ఫిబ్రవరి 27 - రథోత్సవం,తెప్పోత్సవం
ఫిబ్రవరి 28 - పూర్ణాహుతి, వసంతోత్సవం, ధ్వజావరోహణ
మార్చి 01 - అశ్వవాహన సేవ,ఫుష్ప ఉత్సవం, శయనోత్సవం.
Comments
Post a Comment