Skip to main content

Varjyam: వర్జ్యం అంటే ఏమిటి ?

 

  • వర్జ్య కాలం అంటే విడువ తగిన కాలం, అశుభ సమయం.
  • అంటే వర్జ్యం వున్న సమయాన్ని విడిచిపెట్టాలని శాస్త్రం చెబుతోంది.
  • వర్జ్యంలో ఎలాంటి శుభకార్యాలు ప్రారంభించడంగానీ, శుభకార్యాలకి బయలుదేరడం కాని చేయకూడదు.
  • వర్జ్యంలో దైవకార్యాలు గానీ, శుభకార్యాలుగాని చేయకూడదని అంటూ వుంటారు కాబట్టి, ఆ సమయంలో దైవారాధనకి సంబంధించిన అన్ని పనులతో పాటు, శక్తి కొద్ది దానం కూడా చేయవచ్చని శాస్త్రం చెబుతోంది.
  • వర్జ్యం వున్నప్పుడు దైవనామస్మరణ , పారాయణం ,  స్తోత్ర పఠనం , సంకీర్తన ,  భజనలు మొదలైనవి చేయవచ్చని శాస్త్రం చెబుతోంది.
  • ఈ విధంగా చేయడం వలన వర్జ్యం కారణంగా కలిగే దోషాలు ఏమైనా వుంటే అవి తొలగిపోతాయనే విషయాన్ని స్పష్టం చేస్తోంది.

Comments

Popular posts from this blog

Isannapalli Temple: శ్రీ కాలభైరవస్వామివారి జన్మదిన ఉత్సవాలు 2024 తేదీలు - ఇసన్నపల్లి

ప్రతి కార్తికమాసంలో స్వామి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు.  2024 ఉత్సవ వివరాలు నవంబర్ 20 - గణపతి పూజ, పుణ్యాహవాచనం, సంతతధారాభిషేకం, అగ్నిప్రతిష్ట, గణపతిహోమం, రుద్రహవనం, బలిహారణం. నవంబర్ 21 -  బద్దిపోచమ్మ అమ్మవారికి బోనాలు  నవంబర్ 22 - లక్షదీపార్చన నవంబర్ 23 - ధ్వజారోహణ, మహాపూజ, సింధూరపూజ(మధ్యాహ్నం ఒంటి గంటకు), డోలారోహణం(మధ్యాహ్నం మూడు గంటలకు), సాయంత్రం ఎడ్ల బళ్ల ఊరేగింపు. నవంబర్ 24 - రథోత్సవం (తెల్లవారుజామున మూడు గంటలకు), అగ్నిగుండాలు (ఉదయం 6 నుంచి).

Anantapur Kodandarama Viseswara Temple: శ్రీ కోదండ రామ కాశీ విశేశ్వర స్వామి ఆలయం - అనంతపురం

అనంతపురం నగరంలో ఫస్టురోడ్డులో రైల్వేస్టేషన్ ఎదురుగా గల శ్రీ కాశీ విశ్వేశ్వర మరియు కోదండ రామాలయం చూపరులకు కనువిందు చేస్తున్నది. ఇది నగరం నడిబొడ్డులో దేదీప్యమానంగా వెలుగొందుతున్నది. కాశీవిశ్వేశ్వర శివలింగాన్ని, సీతాలక్ష్మణ మారుతి సమేత శ్రీరామచంద్రుని విగ్రహాలను 1923వ సంవత్సరములో ప్రతిష్టించారు.  శివ పంచాయతనం ఈ ఆలయం ప్రత్యేకత. మధ్య భాగంలో కాశీ విశ్వేశ్వర స్వామి నైఋతి దిశలో గణపతి, వాయువ్యంలో పార్వతీ దేవి, ఈశాన్యంలో శ్రీమహా విష్ణువు, ఆగ్నేయంలో సూర్యుడు కన్నుల పండుగగా దర్శనమిస్తారు. అయ్యప్ప స్వామి మందిరం   శ్రీశారదాదేవి, శ్రీశంకరాచార్యులు, శ్రీత్యాగరాజస్వాముల మందిరం  ఆంజనేయస్వామి మందిరం   శ్రీకృష్ణ మందిరం  వినాయక స్వామి మందిరం ఈ ప్రాంగణంలో ఉపాలయాలు  కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి దేవస్థానంలో విశేషపూజలు జరుగుతాయి. ఆశ్వయుజ మాసంలో దేవి నవరాత్రి ఉత్సవాల్లో శ్రీశారదా దేవి ఆరాధనోత్సవాలు ఆరాధన వైభవంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం పుష్యశుద్ధ పంచమినాడు త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలు నిర్వహించబడతాయి.  నాగుల చవితి నాడు అశేష భక్తజన సందోహం, అశ్వత్థ నారాయణస్వామిని దర్శించి సేవిస్తారు.  మహాశివరాత్రి నాడు నాలుగ

Karthika Puranam: కార్తీక పురాణం 22వ అధ్యాయము - పురంజయ విజయము

  అత్రిమహాముని ఇట్లుపల్కెను. ఇట్లు సుశీలుని మాట విని పురం జయుడు విష్ణ్వాలయమునకుబోయి పుష్పములచేతను, ఫలములచేతను, చిగురుటాకులచేతను, దళములచేతను, షోడశోపచారపూజల చేతనుహరిని పూజించి ప్రదక్షిణ నమస్కారములను నాట్యమునుజేసి హరిమూర్తిని బంగా రముతో చేయించి ప్రదక్షిణ నమస్కారాదులచే పూజించెను. పురంజయుడు కార్తిక పూర్ణిమనాడు రాత్రి హరిని పూజించి గోవింద భృత్యుడై హరినామస్మరణజేయుచు ప్రాతఃకాలమందు తిరిగి యుద్దమునకు బయలుదేరెను. ఇట్లు పురంజయుడు రథమెక్కి ధనుర్బాణములను, కత్తిని; తూణీరములను ధరించి కంఠమందు తులసీమాలను ధరించి కవచమును ధరించి తలగుడ్డ పెట్టుకుని త్వరగా బయలుదేరి యుద్ధభూమికి వచ్చెను. వచ్చినారీటంకారధ్వనిని చేసెను. ఆ ధ్వనివిని రాజులందరు యుద్ధమునకై తిరిగి వచ్చిరి. వచ్చి సింహధ్వనులు జేయుచు బాణ వర్షములను కురిపిం చుచు పూర్వమువలె జయింతమను తలంపుతో పురంజయునిపైకి దుమికిరి. పిమ్మట పరస్పరము పిడుగులవంటి బాణములతోను, వజ్రములవంటి కత్తుల తోను, ఐరావతమువంటి ఏనుగులతోను, ఆకాశమునకు ఎగురు గుఱ్ఱములతోను, త్వరగా నడిచెడి రథములతోను, అన్యోన్యజయ కాంక్షతో భయంకరమయిన సంకులయుద్ధముచేసిరి. ఆ యుద్ధమందు రాజులందరు మదములుడిగి గుఱ్ఱములు హతములై ఏన

Akasha Deepam: కార్తీక మాసంలో ఆలయాల్లో ఆకాశదీపం వెలిగించే ఆంతర్యం ఏమిటి?

ఆకాశంలో ఉయ్యాల ఊగే దీపాన్ని దామోదరునికి సమర్పిస్తున్నాను. ఈ దీపకాంతుల వలే నా ఆనంద భావనలు శాశ్వతత్వాన్ని పొందాలి అని ప్రార్థిస్తూ ఆకాశ దీపారాధన చేస్తారు. కీటకాలు, పక్షులు, అభాగినులై పుణ్యలోకాలకు చేరలేని సమస్త జీవజాలానికి ఆకాశదీప దర్శనం సద్గతులు కలిగిస్తుంది. శివాలయాల్లో ధ్వజస్తంభానికి ఆకాశదీపం కడతారు. మూడు సిబ్బెలలో దీపాలు వెలిగించి ధ్వజస్తంభం పైకి చేర్చుతారు. సాయంకాలంలో నువ్వుల నూనెతో ఆకాశ దీపారాధన చేస్తే రూప, సౌందర్య, సౌభాగ్య సంపదలు వృద్ధి చెందుతాయి.

Karthika Puranam: కార్తీక పురాణం 20వ అధ్యాయము - అత్య్ర్యగస్త్య సంవాదము, పురంజయోపాఖ్యానము

  జనకమహారాజు మరల ఇట్లడిగెను. మునీంద్రా! సర్వపాపములను నశింపజేయు నదియు, సౌభాగ్యప్రదమగు కార్తిక మహాత్మ్యమును మరియు వినవలెననుకోరిక కలదు గాన చెప్పుము. వశిష్ఠమునిపల్కెను. రాజా! వినము. కార్తిక మహాత్మ్యమును గురించి అగస్త్యమునికిని, అత్రిమహా మునితో జరిగిన సంవాదము ఉన్నది. అది చాలా ఆశ్చర్యకర మయినది దానిని నీకు చెప్పెదను. అత్రి మహాముని ఇట్లు పల్కెను. అగస్త్యమునీంద్రా! లోకత్రయోప కారము కొరకు కార్తిక మాహాత్మ్యబోధకరమైన హరికథను జెప్పెదను వినుము. అగస్త్యుడడిగెను. విష్ణ్వంశ సంభూతుడవైన యో అత్రిమునీశ్వరా! సద్ధర్మశ్రవణమున కార్తికమాసము కీర్తించబడినది. కార్తీకమాస ధర్మమును వినగోరితిని గాన చెప్పుము. అత్రిముని ఇట్లు చెప్పెను. ఓఅగస్త్యమునీంద్రా ! బాగు బాగు. నీ ప్రశ్న పాపనాశ కరము. నీవు హరికథా సందర్భమును జ్ఞాపకము చేసితివి. చెప్పెదను వినుము. కార్తిక మాసముతో సమానమైన మాసములేదు. వేదముతో సమానమైన శాస్త్రములేదు. ఆరోగ్య ముతో సమానమైన ఉల్లాసములేదు. హరితో సమానమైన దేవుడులేడు. కార్తిక మాసమందు స్నానము, దీపదానము, హరిపూజయు చేయువాడు ఇష్టార్ధమును బొందును. విష్ణుభక్తివలన కలియుగమందు వివేకము, ధనము, యశస్సు, ప్రతిష్ఠ, లక్ష్మి, విజ్ఞానము,

Karthika Puranam: కార్తీక పురాణం 19వ అధ్యాయము - జ్ఞానసిద్ధకృతహరిస్తవము

  జ్ఞానసిద్ధుడిట్లు స్తుతిజేసెను. వేదవేత్తలు మిమ్ము వేదవేద్యునిగాను, వేదాంతము లందు ప్రతిపాదింపబడిన వానినిగాను, గుహ్యమైనవానిగాను, నిశ్చలునిగాను, అద్వితీయ మునిగాను దెలిసికొనుచున్నారు. చంద్రసూర్య శివ బ్రహ్మాదులచేతను రాజుల చేతను స్తుతించబడు రమ్యములైన మీ పాదపద్మములకు నమస్కరించుచున్నాము. వాక్యములతో జెప్ప శక్యముగానివాడవు. శివునిచే పూజింపబడిన పాదపద్మములు కలవాడవు. సంసార భయమును దీసివేయుసమర్ధుడవు జన్మసంసార సముద్రమందున్న శివాదులచేత నిత్యము కొనియాడబడు వాడవు. చరాచర ప్రాణులచే స్తుతింపబినవాడవు. పంచమహాభూతములు చరాచర రూపములైన అన్న భూతములు నీ విభూతి విస్తారమే. శంకరునిచే సేవింపబడిన పాదాలు కలవాడా! మీరు పరముకంటే పరుడవు. నీవే యీశ్వరుడవు. ఈ చరాచరరూపమైన ప్రపంచమంతయును, దానికి కారణమైన మాయతో కూడా నీయందు తోచు చున్నది. త్రాడునందుపాము భ్రాంతివలె పూలమాల భ్రాంతివలె తోచుచున్నది అనగా లేదనిభావము. ఓకృష్ణా! నీవు ఆది మధ్యాంతములందు ప్రపంచమందంతటను ఉన్నావు. భక్ష్య, భోజ్య, చోష్య, రూపచతుర్విధాన్న రూపుడవు నీవే. యజ్ఞ స్వరూపుడవు నీవే. నీ సంబంధియు, పరమసుఖప్రదమును అయిన సచ్చిదానంద స్వరూపమును జూచిన తరువాత ఈ జగము వెన్నెలయందు సముద్రమువలె

Bhavani Deeksha 2024: విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో భవాని దీక్ష తేదీలు 2024

  భవాని దీక్ష విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ కోసం స్వీకరిస్తారు. ఈ దీక్ష కార్తీక మాసంలోని ఉత్థాన ఏకాదశి రోజు లేదా కార్తీక పౌర్ణమి రోజు నుండి దీక్ష స్వీకరిస్తారు.ఈ దీక్ష మండలం( 41 రోజులు) లేదా అర్ధ మండలం( 21 రోజులు) కొనసాగుతుంది. ఈ దీక్షలో వున్నా వారిని "భవాని" అని పిలుస్తారు. ఎర్ర రంగు వస్త్రాలు ధరిస్తారు. ఈ దీక్ష ఇంట్లో లేదా గుడిలో స్వీకరించవచ్చు. సాధారణంగా అన్ని దీక్షలలో వున్నా నియమాలు ఇక్కడ కూడా వర్తిస్తాయి. దీక్ష విరమణ రోజున కృష్ణ నదిలో స్నానం చేసి దుర్గమ్మ వారిని దర్శించి దీక్ష విరమిస్తారు. 2024 దీక్ష తేదీలు మండల దీక్ష - నవంబర్ 11 నుండి నవంబర్ 15 వరకు అర్ధ మండల దీక్ష - డిసెంబర్  01  నుండి డిసెంబర్  05  వరకు  కలశ జ్యోతి  - డిసెంబర్ 14. దీక్ష విరమణ - డిసెంబర్  21  నుండి డిసెంబర్  25  వరకు 

Utpanna Ekadasi: ఉత్పన్న ఏకాదశి

కార్తీక బహుళ ఏకాదశిని ఉత్పత్తి లేదా ఉత్పన్న ఏకాదశి అంటారు. ఈ మాసంలో వచ్చే ఏకాదశి తిథులూ పరమ పవిత్రమైనవి.  ఏకాదశి అనే దేవత ఈ మాసంలోనే జన్మించిందని చెబుతారు.  ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలనుకునేవారు ప్రారంభమైనప్పటినుండి ఏకాదశి ఘడియలు ముగిసేవరకూ ఎలాంటి ఉడికించిన ఆహారం తీసుకోకుండా ఉండాలి.  మరి కొందరైతే కేవలం నీరు మాత్రమే తీసుకుంటారు.  ఉపవాసం వల్ల ఆరోగ్యంతోపాటు, భగవంతుని అనుగ్రహం కూడా లభిస్తుంది  ఏకాదశి దేవత జన్మించడానికి ఓ పురాణ కథనం ఉంది. పూర్వం మహా గర్విష్టి, మహా బలవంతుడైన మురాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు ఇంద్రాది దేవతలను ఓడించాడు. త్రిమూర్తులనుకూడా లెక్క చేయకుండా దేవతలను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టెవాడు. ఆ రాక్షసుని బారినుండి తమను కాపాడమంటూ దేవతలందరూ విష్ణుమూర్తిని వేడుకున్నారు. విష్ణుమూర్తి మురాసురునితో తలపడ్డాడు. ఇరువురి మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. వందల సంవత్సరాలు యుద్ధం కొనసాగుతోంది. ఓరోజు విష్ణుమూర్తి యుద్ధంలో కలిగిన అలసట తీర్చుకునేందుకు. ఓ గుహలో విశ్రాంతి తీసుకున్నాడు. ఈ విషయం మురాసురునికి తెలిసి విష్ణుమూర్తిని నిద్రలో సంహరించాలనుకున్నాడు, నిదానంగా అక్కడికి వెళ్లాడు. యోగనిద్రలో ఉ

Karthika Puranam: కార్తీక పురాణం 18వ అధ్యాయము -మాసత్రయే ప్రాతఃస్నానమహిమా, చాతుర్మాస్యవ్రతము, హరినారద సంవాదము

  ఉద్భూతపురుషుడిట్లనెను. మునీశ్వరా ! నేననుగ్రహించబడితిని. నీ దర్శనము యొక్క అనుగ్రహము వలన జ్ఞానవంతుడనైతిని. ఓ మునివర్యా! నాకు నీవే తండ్రివి. నీవే సోదరుడవు. నీవే గురుడవు. నేను నీకు శిష్యుడను, దరిద్రుడనై మొద్దుగానున్న నాకిప్పుడు నీవు గాక గతి ఎవ్వ రయిరి. పాపవంతుడనైన నేనెక్కడ ఇట్టి సద్గతియెక్కడ? పాపములకు స్థానమైన నేనెక్కడ. పుణ్యమైనకార్తికమాసమెక్కడ? ఈ మునీశ్వరులెక్కడ, ఈ విష్ణుసన్నిధి ఎక్కడ. ప్రారబ్ద సుకృతమున్నయెడల తప్పక ఇట్లు ఫలించును గదా? నాకెద్దియో పూర్వపుణ్యమున్నది. దానిచే ఇట్లింతయు లభించెను. అయ్యా! నాయందు దయయుంచి బాగా తెలియజెప్పుము. మను ష్యులు విధిగా కర్మలెట్లు చేయుదురు? ఆ కర్మలకు ఫలమెట్లు గలుగును? వాటి ఉపదేశమెట్లు, చేయుటకు ముఖ్యకాలమెద్ది? కర్మలెవ్వి? ఏమి కోరిచేయ వలెను? ఈ విషయమంతయు వినగోరితిని గనుక చెప్పుము. నీవాక్కను వజ్రాయుధముచేత నా పాపపర్వతములు కూలినవి. అంగీరసుడు పల్కెను. ఓయీ ! నీవడిగిన ప్రశ్న చాలా బాగున్నది లోకహితము కొరకు నీవడిగితివి గనుక నీవడిగిన ప్రశ్నకు సమాధానమును జెప్పెద వినుము? అనిత్యమైన ఈ దేహమును ఆశ్రయించి ఇంద్రియకాముడై ఆత్మను మరచి దేహాదులను ఆత్మయని తలచకూడదు. ఆత్మకెప్పుడును సుఖ