హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్ గాజులరామారంలో కొలువైన శ్రీ చిత్తారమ్మ అమ్మవారి జాతర జనవరి 17 నుండి ప్రారంభంకానుంది.
ఈ జాతర తెలంగాణ రాష్ట్రంలో జరిగే ముఖ్యమైన జాతరగా ప్రసిద్ధి చెందింది.
రాష్ట్ర నలుమూలల నుండి కాక ఇతర రాష్ట్రాల ప్రజలు జాతర సమయంలో అమ్మవారిని దర్శించుకుంటారు.
ప్రతి ఏటా సంక్రాంతి సమయంలో అమ్మవారి జాతర జరుగుతుంది
తేదీలు
జనవరి 17 - గణపతి పూజ, దీక్ష ధారణ, అగ్ని ప్రతిష్ట
జనవరి 18 - చండి హోమం, పూర్ణాహుతి
జనవరి 19 - జాతర లో ముఖ్యమైన రోజు( అభిషేకం, విజయ దర్శనం, బోనాలు, గ్రామోత్సవం)
జనవరి 20 - రంగం, దివ్యవాణి
జనవరి 21, 22, 23, 24 - కుంకుమార్చన
జనవరి 25 - అన్నదానం, జాతర ముగింపు
Comments
Post a Comment