టిటిడికి అనుబంధంగా ఉన్న కడప నగరంలోని దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో జనవరి 29 నుండి ఫిబ్రవరి 07వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి.
బ్రహ్మోత్సవ సేవలు 2025
జనవరి 29 - దీక్ష తిరుమంజనం, సేనాధిపతి ఉత్సవం , అంకురార్పణం.
జనవరి 30 - తిరుచ్చి ధ్వజారోహణం, చంద్రప్రభ వాహనం.
జనవరి 31 - సూర్యప్రభ వాహనం, పెద్దశేష వాహనం
ఫిబ్రవరి 01 - చిన్నశేష వాహనం, సింహ వాహనం.
ఫిబ్రవరి 02 - కల్పవృక్ష, హనుమంత వాహనం
ఫిబ్రవరి 03 - ముత్యపు పందిరి వాహనం, గరుడ వాహనం
ఫిబ్రవరి 04 - కల్యాణోత్సవం, గజ వాహనం
ఫిబ్రవరి 05 - రథోత్సవం, ధూళిఉత్సవం
ఫిబ్రవరి 06 - సర్వభూపాల వాహనం, అశ్వ వాహనం
ఫిబ్రవరి 07 - వసంతోత్సవం, చక్రస్నానం, ధ్వజావరోహణం, హంస వాహనం
ఫిబ్రవరి 08 - ఫుష్పయాగం (రాత్రి).
Comments
Post a Comment