కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 16 నుండి 25వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
వాహన సేవల వివరాలు 2024
ఏప్రిల్ 16 - అంకురార్పణం
ఏప్రిల్ 17 - ధ్వజారోహణం, శేషవాహనం.
ఏప్రిల్ 18 - వేణుగాన అలంకారం, హంస వాహనం
ఏప్రిల్ 19 - వటపత్రసాయి అలంకారం, సింహ వాహనం
ఏప్రిల్ 20 - నవనీతకృష్ణ అలంకారం, హనుమంత వాహనం
ఏప్రిల్ 21 - మోహినీ అలంకారం, గరుడసేవ
ఏప్రిల్ 22 - శివధనుర్భాణ అలంకారం, శ్రీ సీతారాముల కల్యాణం (రా|| 8 గం||లకు)
ఏప్రిల్ 23 - రథోత్సవం
ఏప్రిల్ 24 - కాళీయమర్ధన అలంకారం, అశ్వవాహనం
ఏప్రిల్ 25 - చక్రస్నానం, ధ్వజావరోహణం(రా|| 7 గం||)
ఏప్రిల్ 26 - పుష్పయాగం(సా|| 6 గం||).

Comments
Post a Comment