తిరుమలేశుని ఆలయంలో బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది. స్వామివారికి తొలిసారిగా ఈ బ్రహ్మోత్సవాన్ని సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే జరిపించినట్లు భవిష్యోత్తర పురాణం పేర్కొంటోంది. బ్రహ్మదేవుడు స్వయంగా ఆరంభించిన ఉత్సవాలు కావటంతో, ఇవి 'బ్రహ్మోత్సవాలు' అయ్యాయని అంటారు.
వాహన సేవ వివరాలుఅక్టోబర్ 03 - అంకురార్పణం
అక్టోబర్ 04 - ధ్వజారోహణం, పెద్ద శేష వాహనం
అక్టోబర్ 05 - చిన్న శేష వాహనం, హంస వాహనం
అక్టోబర్ 06 - సింహ వాహనం, ముత్యపు పందిరి వాహనం
అక్టోబర్ 07 - కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం
అక్టోబర్ 08 - మోహిని అవతారం, గరుడ వాహనం
అక్టోబర్ 09 - హనుమంత వాహనం, పుష్పక విమానం,గజ వాహనం
అక్టోబర్ 10 - సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం
అక్టోబర్ 11 - రథోత్సవం, అశ్వ వాహనం.
అక్టోబర్ 12 - చక్ర స్నానం, ధ్వజావరోహణం .
Comments
Post a Comment