Peepal Tree: రావి చెట్టు విశిష్టత

 

రావిచెట్టును ప్రతి నిత్యం పూజించేవారికి దారిద్య్రం తొలగిపోతుంది. మనసులోని కోరికను చెప్పుకుని రావి చెట్టుకు అనునిత్యం ప్రదక్షిణలు చేసి పూజి చాలి. ఇలా చేస్తే కోరిన కోరికలు నెరవేరుతుంది  నమ్మకం. సంతానయోగం కలుగుతుంది. రావిచెట్టును ఎప్పుడు పడితే అప్పుడు తాకకూడదు.

ఏ రోజున పడితే ఆ రోజు రావిచెట్టును తాకడం వల్ల దోషం కలుగుతుంది. అందువలన కేవలం శనివారం రోజున మాత్రమే ఈ వృక్షాన్ని తాకడం ద్వారా శుభఫలితాలు ఉంటాయి. ఎందుకంటే రావిచెట్టు దేవతావృక్షంగా, సాక్షాత్తు విష్ణు స్వరూపంగా పూజింపబడుతోంది అందుకే శనివారం మాత్రమే ఆ చెట్టును తాకాలి.

No comments