Dharma to be learn: నిత్యజీవితంలో నేర్చుకోవాల్సిన ధర్మాలు

 

1. మీ శక్తిని మాట్లాడడంలో వృధా చెయ్యకుండా మౌనంగా ధ్యానం చెయ్యండి.

2. భక్తి కలిగిన సత్పురుషులు ఇతరుల బాధలను తమవిగానే పరిగణిస్టారు.

3..అన్నింటికీ దేవుడే సృష్టికర్త. ఆయనే అన్నింటికీ నివాసం.

4. మూలసత్యమే భగవంతుడు.జ్ఞానులు ఆ మూల సత్యాన్నే చూస్తారు.

5. భగవంతుని కృపవల్లనే మనం ప్రకృతిని జయించగలుగుతాం. మాయను, మొహాన్ని చేదించగలుగుతాం..

ఆధ్యాత్మిక సందేశం - ఆది శంకరాచార్య

కాలోగచ్చతి నశ్యత్యాయు:

యావద్దేహే తిష్ఠతి వాయు:తావద్గేహే

సృచ్చతివార్తా ......భజగోవిందం భజగోవిందం

గోవిందం భజ మూడమతే.

కాలం గడచిపోతుంది. మృత్యువు దగ్గర పడుతుంది. సూర్యోదయం అయ్యటప్పటికి ఇంకొక కొత్తరోజు వస్తుందని సంతోషిస్తున్నాము. కానీ, నిజానికి జీవితంలో ఒక రోజు తగ్గుతుంది. ఒక్కొక్క రోజు తగ్గిపోతోందని విచారించాలి.

"సర్వేజనా స్సుఖినో భవంతు".

No comments