Mopidevi Temple: శ్రీ సుబ్రమణేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు(2025) తేదీలు - మోపిదేవి - HINDU DHARMAM

Latest Posts

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Tuesday, February 4, 2025

Mopidevi Temple: శ్రీ సుబ్రమణేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు(2025) తేదీలు - మోపిదేవి

కృష్ణ జిల్లా మోపిదేవి  కుమార క్షేత్రం. వల్లి, దేవసేన సమేత సుబ్రమణ్య స్వామి వెలసిన దివ్య క్షేత్రం. దక్షిణ భారతదేశంలో ప్రముఖ సుబ్రమణేశ్వర ఆలయం.



ప్రతి ఏటా మాఘమాసంలో స్వామివారికి కల్యాణోత్సవం, రథోత్సవం, వసంతోత్సవం వైభవంగా నిర్వహిస్తారు.

2025 లో స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి  02  నుండి ఫిబ్రవరి 19 వరకు జరుగుతాయి.

ఫిబ్రవరి  02 - శ్రీ స్వామివారిని పెండ్లి కుమారుని చేయుట, అంకురారోపణ

ఫిబ్రవరి  03 - శేషవాహనం పై గ్రామోత్సవం, ఎదురుకోలు ఉత్సవం, స్వామివారి దివ్య కల్యాణ మహోత్సవం

ఫిబ్రవరి  04 - గ్రామోత్సవం 

ఫిబ్రవరి 05 - వసంతోత్సవం,అవబృధస్నానోత్సం, మయూర వాహనం

ఫిబ్రవరి 06 - తెప్పోత్సవం, సుబ్రమణ్య హవనం, ద్వాదశ ప్రదక్షణలు, పుష్ప శయలంకృత పర్యంక సేవ.

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages