Ekadasi: 24 ఏకాదశీలు వాటి ఫలితాలు

 

చైత్ర శుక్ల ఏకాదశి - కామదా ఏకాదశి - కోరికలు తీరుస్తుంది

చైత్ర బహుళ ఏకాదశి - వరూధిని ఏకాదశి - సహస్ర గోదాన ఫలితం

వైశాఖ శుద్ధ ఏకాదశి - మోహిని ఏకాదశి - దరిద్రుడు ధనవంతుడు అవుతాడు

వైశాఖ బహుళ ఏకాదశి - అపరా - రాజ్యప్రాప్తి

జ్యేష్ట శుక్ల ఏకాదశి - నిర్జల ఏకాదశి - ఆహార సమృద్ధి

జ్యేష్ట బహుళ ఏకాదశి - యోగినీ ఏకాదశి - పాపాలను హరిస్తుంది

ఆషాడ శుద్ధ ఏకాదశి - దేవశయని ఏకాదశి - సంపత్ ప్రాప్తి

ఆషాడ బహుళ ఏకాదశి - కామికా ఏకాదశి - కోరిన కోరికలు ఫలిస్తాయి.

శ్రావణ శుక్ల ఏకాదశి - పుత్రదా ఏకాదశి - సత్ సంతాన ప్రాప్తి

శ్రావణ బహుళ ఏకాదశి - అజా ఏకాదశి - రాజ్యపత్ని పుత్రప్రాప్తి ఆపన్నివారణం

భాద్రపద శుద్ధ ఏకాదశి - పరివర్తన ఏకాదశి - యోగసిద్ధి

భాద్రపద బహుళ ఏకాదశి - ఇందిరా ఏకాదశి - సంపదలు రాజ్యము ప్రాప్తిస్తాయి.

ఆశ్వయుజ శుక్ల ఏకాదశి - పాపాంకుశ ఏకాదశి - పుణ్యప్రదం

ఆశ్వయుజ బహుళ ఏకాదశి - రామా ఏకాదశి - స్వర్గప్రాప్తి

కార్తీక శుక్ల ఏకాదశి - ప్రబోధిని ఏకాదశి - జ్ఞానసిద్ధి

కార్తీక కృష్ణ ఏకాదశి - ఉత్పత్తి ఏకాదశి - దుష్టసంహారం

మార్గశిర శుక్ల ఏకాదశి - మోక్షద ఏకాదశి - మోక్షప్రాప్తి

మార్గశిర కృష్ణ ఏకాదశి - విమలా (సఫల) ఏకాదశి - అజ్ఞాన నివృత్తి.

పుష్య శుక్ల ఏకాదశి - పుత్రదా - పుత్రప్రాప్తి ఏకాదశి  (వైకుంఠ ఏకాదశి)

పుష్య కృష్ణ ఏకాదశి - కళ్యాణి (షాట్ తిలా) ఏకాదశి - ఈతిభాధ నివారణం

మాఘ శుక్ల ఏకాదశి - కామదా ఏకాదశి (జయా) -  శాప విముక్తి

మాఘ కృష్ణ ఏకాదశి - విజయా ఏకాదశి - సకలకార్య విజయం (భీష్మ ఏకాదశి)

ఫాల్గుణ శుక్ల ఏకాదశి - అమలకి ఏకాదశి - ఆరోగ్యప్రదం

ఫాల్గుణ కృష్ణ ఏకాదశి - సౌమ్య ఏకాదశి - పాపవిముక్తి.

Comments

Popular posts from this blog

Magha Puranam Telugu: మాఘ పురాణం 4వ అధ్యాయం- ఓ శునకం విష్ణుమూర్తిని పూజించి చక్రవర్తిగా మారిన కథ

Yadagirigutta Brahmotsavam 2025: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 - యాదగిరిగుట్ట

Jubilee hills Venkateswara Temple: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 తేదీలు - జూబ్లీహిల్స్

Sri Raghavendra Swamy Jayanti: శ్రీ రాఘవేంద్ర స్వామి జయంతి 2025

Magha Puranam Telugu: మాఘ పురాణం 24వ అధ్యాయం - సహవాస దోషంతో అష్టకష్టాలు పడిన విప్రుని కథ

Bhojana Niyamalu: నిత్యం తినే ఆహారంలో దోషాలు

Ganagapur Datta Swamy Temple: శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయం - గాణగాపురం

Bhadrapada Masam: భాద్రపద మాసం 2024

Pournami Garuda Seva: తిరుమల పౌర్ణమి గరుడ సేవ 2024 తేదీలు

Govatsa Dwadasi: గోవత్స ద్వాదశి