నెల్లూరు జిల్లాలో పెన్నా నది తీరాన ఉన్న జొన్నవాడ కామాక్షి అమ్మవారి ఆలయం జిల్లాలోని ప్రసిద్ధి చెందిన ఆలయాలలో ఒక్కటి.
ప్రతి వైశాఖ బహుళ షష్టి నుండి అమావాస్య వరకు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలలో కళ్యాణం రోజు భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటారు.
2024 తేదీలు
మే 28 - అంకురార్పణ
మే 29 - ధ్వజారోహణ
మే 30 - శేష వాహన సేవ
మే 31 - పురుష మృగ వాహన సేవ
జూన్ 01 - సింహ వాహన సేవ
జూన్ 02 - హంస వాహన సేవ
జూన్ 03 - రావణ వాహన సేవ
జూన్ 04 - గిన్నెబిక్ష సేవ, నంది వాహన సేవ
జూన్ 05 - రథోత్సవం, గజ వాహన సేవ
జూన్ 06 - కల్యాణోత్సవం, తెప్పోత్సవం
జూన్ 07 - ధ్వజావరోహణ, అలకలతోపు ఉత్సవం, అశ్వ వాహన సేవ, ఏకాంత సేవ
Comments
Post a Comment