Appalayagunta Brahmotsavam 2025: శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు 2025 - అప్పలాయగుంట

అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 07  నుండి జూన్ 14వ తేదీ వ‌రకు జ‌రుగ‌నున్నాయి.జూన్ 06వ తేదీ సాయంత్రం అంకురార్పణ నిర్వ‌హిస్తారు. వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి.

జూన్ 07 -  ధ్వజారోహణం -పెద్దశేష వాహనం

జూన్ 08  - చిన్నశేష వాహనం   హంస వాహనం

జూన్ 09 -  సింహ వాహనం  ముత్యపుపందిరి వాహనం

జూన్ 10 -  కల్పవృక్ష వాహనం కల్యాణోత్సవం, సర్వభూపాల వాహనం

జూన్ 11 -  మోహినీ అవతారం గరుడ వాహనం

జూన్ 12 -  హనుమంత వాహనం  గజ వాహనం

జూన్ 13 -  సూర్యప్రభ వాహనం   చంద్రప్రభ వాహనం

జూన్ 14 -  రథోత్సవం   అశ్వవాహనం

జూన్ 15 -  చక్రస్నానం  ధ్వజావరోహణం

బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు, రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. 

Comments

Popular posts from this blog

Yogini Ekadasi: యోగిని ఏకాదశి

Jyestha Amavasya: జ్యేష్ఠ అమావాస్య

Bikkavolu Ganapati Temple: శ్రీ లక్ష్మి గణపతి ఆలయం - బిక్కవోలు

Magha Puranam Telugu: మాఘ పురాణం 4వ అధ్యాయం- ఓ శునకం విష్ణుమూర్తిని పూజించి చక్రవర్తిగా మారిన కథ

Magha Puranam Telugu: మాఘ పురాణం 10వ అధ్యాయం - ఇంద్రుని శాపానికి ఉపశమనం చెప్పిన శ్రీహరి- విశ్వామిత్రునికి వానర రూపం

Magha Puranam Telugu: మాఘ పురాణం 24వ అధ్యాయం - సహవాస దోషంతో అష్టకష్టాలు పడిన విప్రుని కథ

Jubilee hills Venkateswara Temple: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 తేదీలు - జూబ్లీహిల్స్

Angaraka Chaturdasi: కృష్ణ అంగారక చతుర్దశి

Bhojana Niyamalu: నిత్యం తినే ఆహారంలో దోషాలు

Vengamamba Perantalu 2025: శ్రీ వెంగమాంబ అమ్మవారి బ్రహ్మోత్సవాలు (పేరంటాలు) - 2025