Damodara Dwadasi: దామోదర ద్వాదశి

 

  • శ్రావణ శుద్ధ ద్వాదశికే దామోదర ద్వాదశి అని పేరు
  • ఈ రోజున శ్రీ మహావిష్ణువును వివిధ రకాల పూలతో పూజించి, భక్తి శ్రద్ధలతో అభిషేకం చేయాలి.
  • ఈ రోజున సాలగ్రామాన్ని దానం చేయడం వల్ల మోక్షం ప్రాప్తిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి.
  • ఈ రోజున సాలాగ్రామానికి అభిషేకం చేయడం వల్ల అనంతమైన పుణ్యం లభిస్తుంది.
  • అభిషేకించిన నీటిని తీర్థంగా తీసుకుంటే అనేక రకాల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి 
  • ఈ రోజు బియ్యం, పండ్లు, బట్టలు దానం చేయడం మంచిది.
  • విష్ణు సహస్రనామం పారాయణ చేయాలి.

2024 తేదీ: ఆగష్టు 16. 

No comments