Navagraha: నవగ్రహాలు - మానవ శరీరం

 

  • మన మానవ శరీరం నవగ్రహాల ద్వారా నిర్మించడం జరిగింది 
  • శరీరంలోని వున్న ప్రతి అవయమ భాగాలపై నవగ్రహ కూటమిలో వున్న ఒక్కొక్క గ్రహం యెుక్క ఆధిపత్యం ఉండటం జరుగుతూ వుంటుంది.
  • కనుక ప్రతి గ్రహాన్ని భక్తితో స్మరిస్తూ తిరగడం వల్ల ఆ గ్రహం యెుక్క అనుగ్రంతో మన శరీరంలో వున్న ప్రతి అవయవం సంవూర్ణ ఆరోగ్యాన్ని సంతరించడం జరుగుతుంది.


రవి - వెన్నెముక,శారీరకబలం,గుండె 

చంద్ర - పొట్ట,జీర్ణకోశం

కుజ - తల,కండరాలు,ఎముకలలోనిమజ్జ, రుచి, వాసన.

బుధ - జ్ఞానేంద్రియలు,చర్మం,చేతులు,అవటుగ్రంధి,నరాలు

గురు - కాలేయం,తొడలు,పాదాలు,ఎదుగుదల

శుక్ర - స్పర్శజ్ఞానం,మూత్రపిండాలు,మెడ

శని - చర్మం,జుట్టు,పళ్ళుఎముకలు,వెన్నుముక

రాహు - ఊపిరితిత్తులు,మోకాళ్ళు,వెన్నముక,కాటరాక్ట్

కేతు - కళ్ళు,పొట్ట

Comments

Popular This Week

Sri Raghavendra Aradhana: శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన 2024

Bedi Anjaneya Temple: శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం - తిరుమల

Shani Shinganapur Temple: శని శింగణాపూర్ ఆలయం

Narayanavanam Venkateswara Swamy Temple: శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామివారు ఆలయం - నారాయణవనం

Singotam Narasimha Swamy Temple: శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయం - సింగోటం

Bhadrachalam Temple: శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం - భద్రాచలం

Lord Shiva Pradaskhina: శివాలయంలో ప్రదక్షిణ చేయడానికి కొన్ని నియమాలు

Mehandipur Balaji Temple: మెహందీపూర్ బాలాజీ ఆలయం - రాజస్థాన్

Palani Subramanya Swamy Temple: శ్రీ సుబ్రమణ్య స్వామి వారి ఆలయం - పళని

Pancha Kedar Temples: శివుడి శరీరభాగాలు పడిన ఐదు క్షేత్రాలివి

Random posts