Bedi Anjaneya Temple: శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం - తిరుమల


తిరుమలలోని శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయానికి సన్నిధిలో శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం ఉంది. ఈ ఆలయంలో కొలువైన స్వామికి బేడి ఆంజ నేయస్వామి అని పేరు.

అంజనాద్రి పర్వతంపై అల్లరిగా తిరుగుతూ ఉన్న ఆంజనేయ స్వామి కాళ్ళకు, చేతులకు బేడీలు తగిలించి ఎక్కడికీ కదలకుండా శ్రీవేంకటేశ్వర స్వామికి ఎదురుగా ఆంజనేయ స్వామిని, ఆయన తల్లి అంజనాదేవి నిలబెట్టినట్లు కథనం. అందువల్లనే ఈయనకు బేడి ఆంజనేయస్వామి అనిపేరు.

ఈ ఆలయంలో రోజూ పూజలు, నివేదనలు జరుగుతాయి. ప్రతి ఆదివారం ఉదయం స్వామివారికి అభిషేకం జరుగుతుంది. ప్రతి నెలా పునర్వసు నక్షత్రం రోజున శ్రీసీతారామ లక్ష్మణులు ఊరేగింపుగా ఈ ఆలయానికి విచ్చేస్తారు.

Comments

Popular This Week

Sri Raghavendra Aradhana: శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన 2024

Nagasadhu: నాగ సాధువుల జీవన విధానం

Shani Shinganapur Temple: శని శింగణాపూర్ ఆలయం

Narayanavanam Venkateswara Swamy Temple: శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామివారు ఆలయం - నారాయణవనం

Singotam Narasimha Swamy Temple: శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయం - సింగోటం

Swarna Gowri Vrat: స్వర్ణ గౌరీ వ్రతం

Subramanya Swamy Temple: మట్టిని ప్రసాదంగా ఇచ్చే సుబ్రమణ్య స్వామి ఆలయం

Dharmapuri Narasimha Swamy Temple: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం - ధర్మపురి

Abyanghana Snanam: అభ్యంగన స్నానం

Random posts